దిల్ సే …

ఏకలింగం™ gang గురించి

ఏకలింగం ఫ్రెండు Yo!man™ గురించి

ఏకలింగం ఫ్రెండు Yo!man™ onsite వెళ్ళొచ్చాడు. ఇంకేముంది… వచ్చినప్పటినించి అందర్నీ English లో కుమ్మేస్తున్నాడు. నిజానికి English లో అతని గ్రేడు “Both of you four get out!”. onsite నించి వచ్చినప్పటినించీ ఎవరినయినా “hey dude”, “Yo!man” అని మాత్రమే పలకరిస్తాడు. అలా వచ్చింది అతని పేరు “Yo!man™” అని.

1 వ్యాఖ్య »

  1. బావుంది. “Both of you four get out” నవ్వు తెప్పించింది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vasundhara — సెప్టెంబరు 14, 2007 @ 2:39 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.