మనస్పూర్తిగా …
మనసులో ఉన్నది ఉన్నట్టుగా…
వ్రాద్దామని మొదలు పెట్టాను. తెలుగులో మంచి పదం(నాకు) దొరక్కా, దొరికిన వాటికి ఇంత భావుకత లేదనిపించీ, హిందీ వాడా, “భాష ఏదయితేనేం భావం సరిగా పలకాలిగాని?” అనిపించి.
నా బ్లాగు (పేరు) గురించి …
1 వ్యాఖ్య »
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

నాకు “దిల్ సే” తో ప్రాబ్లెం లేదు గానీ,
“శ్రావణం” తో ఉంది!
శ్రవణ రాసేది శ్రావణం అని మీరనుకుంటే కొద్దిగా నేనే ఇబ్బంది పడుతున్నా
.
శ్రావణం అంటే దబ్బనం అనో – పొడవాటానికి ఉపయోగొంచే కొంచెం చిన్న సైజు పెద్ద వస్తువనుకుంటా కదా!
లేకపోత శ్రావణ భాధ్రపదాలు లాగా శ్రావణం అనేది ఓ నెల కి పేరు.
పొనీ శ్రవణం అంటె వినటం ఔతుంది! అదీ విషయం!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా rayraj — మార్చి 23, 2009 @ 11:41 పూర్వాహ్నం |