దిల్ సే …

జులై 26, 2007

కడిగేస్తాన్

ప్రచురించిన వర్గము రాజకీయాలు — శ్రవణ్ @ 5:32 పూర్వాహ్నం

కడిగేస్తాన్ కడిగేస్తాన్
కడిగేస్తానేమనుకున్నావో

‘హైటెక్కు’లు మీవంతు
ప్రోజెక్టులు మావంతు
యేలూరు స్కాం మీవంతు
ఇనుప గనులు మావంతు

దేశమేం జనం సొత్తా?
రాష్ట్రమేం ‘దేశం’ గుత్తా?
ఒప్పందం మీరావో
ఏకేస్తాన్ నిన్నంతే

కడిగేస్తాన్ కడిగేస్తాన్
కడిగేస్తానేమనుకున్నావో

అభిప్రాయములు »

  1. బాగా రాసారు. వినసొంపుగా ఉంది.

    వ్యాఖ్య ద్వారా sreenyvas — జులై 26, 2007 @ 1:11 అపరాహ్నం | జవాబు

  2. హ హ ..బాగు౦ది..:) ..

    వ్యాఖ్య ద్వారా Kesari — జులై 26, 2007 @ 3:28 అపరాహ్నం | జవాబు

  3. “యమహా ప్రస్థానం” రాసేయొచ్చు మీరు, రాష్ట్ర రాజకీయాలను ఇలాగే దగ్గరగా ఫాలో అయ్యారంటే.

    వ్యాఖ్య ద్వారా రానారె — జులై 26, 2007 @ 8:35 అపరాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.