దిల్ సే …

సెప్టెంబరు 11, 2007

నేను మోనార్క్‌ని …

ప్రచురించిన వర్గము రాజకీయాలు — శ్రవణ్ @ 9:48 పూర్వాహ్నం

చంద్రబాబు : నేను మోనార్క్‌ని. పైకి కనపడను కానీ, ఫైనల్ డెసిషన్ నాదే.

జయలలిత : లేడీ మోనార్క్‌ని. ఇట్లాంటి వాళ్ళకి మోడు చెరువుల నీళ్ళు త్రాగించా. ఫినల్ డెసిషన్ నాదే.

అమర్ సింగ్ : క్యా బాత్ కర్తే హో. హం సే బడ్ కర్ మోనార్క్ తో సిర్ఫ్ లాలూ హై. ఔర్ కోయీ నహీ. ఫైనల్ డెసిషన్ మేరా హై.

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.