దిల్ సే …

సెప్టెంబరు 14, 2007

అందుకే…

ప్రచురించిన వర్గము నాతో నేను — శ్రవణ్ @ 9:12 పూర్వాహ్నం

వెన్నెలని పిండి, వెన్నలో రంగరించి,
చేశాడు నా చెలిని ఆ దేవుడు

అందుకే…
అంత సున్నితం తన సొగసు

అందుకే…
అంత సున్నితం తన మనసు

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.