ఆ పిల్లకి లైనెయ్యొద్దని చెప్పానా,
ఇప్పుడు చూడు ఏమయ్యిందో!
ఇది నేను ఒకప్పుడు నా ఫ్రెండ్ తో అన్న మాట.ఇంతకీ ఏమి జరిగిందో గెస్ చేసి కమెంట్స్ లో రాయండి. మీ బుర్రకి కాస్త పదును పెట్టండి. క్లూ ఏంటంటే మన హీరో కి అప్పుడు వళ్ళంతా నొప్పులే. హా…హ…హా…
ఆ పిల్లకి లైనెయ్యొద్దని చెప్పానా,
ఇప్పుడు చూడు ఏమయ్యిందో!
ఇది నేను ఒకప్పుడు నా ఫ్రెండ్ తో అన్న మాట.ఇంతకీ ఏమి జరిగిందో గెస్ చేసి కమెంట్స్ లో రాయండి. మీ బుర్రకి కాస్త పదును పెట్టండి. క్లూ ఏంటంటే మన హీరో కి అప్పుడు వళ్ళంతా నొప్పులే. హా…హ…హా…
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
ఆ పిల్ల
నా చెల్లి!
పక్క గల్లీలో
దానికి పెళ్ళి
జరగాలి మళ్ళీ, మల్లీ!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా తనికెళ్ళ భరణి — సెప్టెంబరు 15, 2007 @ 5:06 పూర్వాహ్నం
నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే…. చంటిపిల్లడు నొప్పులన్నేడే
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Viswanath — సెప్టెంబరు 15, 2007 @ 5:18 పూర్వాహ్నం
విషయం ఏమిటంటే… ఆ అమ్మాయి అన్నయ్యా, బాయ్ ఫ్రెండూ కలిసి వాడ్ని వుతికి ఆరేశారు. కొంచెం rare combination కదా!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 15, 2007 @ 12:51 అపరాహ్నం
ఆ పిల్లకు హిట్లర్ అన్నయ్య ఉన్నాడనుకుంటా
పాపం మీరూ ముందు చూపు ఉన్నవా్ళ్ళు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Budaraju Aswin — సెప్టెంబరు 19, 2007 @ 3:39 పూర్వాహ్నం
aa pillaki karate vachu
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vijaymali — ఫిబ్రవరి 13, 2008 @ 12:24 అపరాహ్నం