ఇక్కడ మన చావా పొస్టుని మక్కికి మక్కీ దింపేస్తున్నారు. దానికి పేరడీగా…
అక్కడో బంగారంలాంటి బ్లాగును,
కాపీ కొట్టేస్తున్నారు.
ఇన్నాళ్ళూ నే చూసిన పోస్టులు -
కాపీ అని నిన్ననే తెలిసింది.
కానీ, నేడతను కాపీ కవి,
అయితేనే,
తోటి తెలుగు బ్లాగరు కదా,
కాపీ చేసిన పోస్తుల్ని మార్చట్లేదు కదా!
అక్కడో బంగారంలాంటి బ్లాగును,
కాపీ కొట్టేస్తున్నారు.

జీసస్!
సరదాగా ఉన్నది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — సెప్టెంబరు 15, 2007 @ 2:24 అపరాహ్నం
మధ్యలో జీసస్ ఎందుకూ? రామ రామ అనే అలవాటు కదా మనది
రాముడు లేడని రూఢి అయుపోయారా?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుధాకర్ — సెప్టెంబరు 15, 2007 @ 2:51 అపరాహ్నం
modelling is the best way of flattery.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — సెప్టెంబరు 15, 2007 @ 3:10 అపరాహ్నం
btw అవును, రాముడ్ని సంద్రంలో ఒదిలేసారా?:(
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నెటిజన్ — సెప్టెంబరు 15, 2007 @ 3:11 అపరాహ్నం
లే,
ఇంగిలిపీసు సినిమాలు చూసీ చూసీ అప్పుడప్పుడూ అలా వచ్చేస్తుంటుంది.
(ఇది మన సంస్కృతిపై హాలీవుడ్ వాది దాడి అంటారా? అనండి మరీ!)
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — సెప్టెంబరు 15, 2007 @ 3:56 అపరాహ్నం
@chavakiran,@నెటిజన్,@సుధాకర్
కమెంట్స్ రాసిన అందరికీ కృతఙతలు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 16, 2007 @ 2:14 అపరాహ్నం
ha ha ha..
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — సెప్టెంబరు 16, 2007 @ 10:28 అపరాహ్నం
chava gaaru jesus anatame kaadu, hay alla ,hey ram ani, hey krishna ani paadukontuntaaru appudappudu.
baagunnadi
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Madhavarao Tallapaneni — సెప్టెంబరు 17, 2007 @ 1:11 అపరాహ్నం
what is going on? why am i not able to read your blog online, all the fonts are mashed up. I can see that they are Telugu for sure but all the characters are overlapping each other and all the punctuations are mashed up. Should i install something, do you have a particular font that you installed in wordpress to blog in telugu? Please advice and help to spread blogging in our sweet language. – Sri
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sri — సెప్టెంబరు 17, 2007 @ 5:31 అపరాహ్నం
Hi Sri,
What is your sytem?
just ask your questions at http://groups.google.com/group/telugublog
or visit http://en.wikipedia.org/wiki/helpcenter
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — సెప్టెంబరు 18, 2007 @ 6:04 పూర్వాహ్నం
చావా కిరణ్ ఇచ్చిన రెండో లింకు పని చేయదు, దీన్ని ప్రయత్నించండి.
http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Setting_up_your_browser_for_Indic_scripts
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వెంకట రమణ — సెప్టెంబరు 18, 2007 @ 7:05 పూర్వాహ్నం