దిల్ సే …

సెప్టెంబరు 18, 2007

గూగుల్ వాడి ప్రెజెంటేషన్ సాఫ్టువేరు

ప్రచురించిన వర్గము మీతో నేను, సాఫ్టువేరు — శ్రవణ్ @ 10:22 పూర్వాహ్నం

గూగుల్ వాడి ప్రెజెంటేషన్ సాఫ్టువేరు ఇవాళ్ళ రిలీజ్ అయ్యింది. నేను ట్రై చేశాను. వాడి మొహం లా వుంది. టెంప్లెట్స్ లేని ప్రెజెంటేషన్ సాఫ్టువేరు కూడా ఒక ప్రెజెంటేషన్ సాఫ్టువేరేనా? గూగుల్ రీడర్ 2nd version hit  అయ్యినట్టు దీనిక్కూడా 2nd version hit అవుతుందేమో చూద్దాం. 1st version  మాత్రం ఫ్లాపే.

ట్రై చెయ్యాలంటే, ఇక్కడ చూడండి. లాగిన్ అయ్యాక “new”–> “presentation” select చెయ్యండి.

అభిప్రాయములు »

  1. హేయ్, ‘Change theme’ అని ఉంది చూడలేదా.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వీవెన్ — సెప్టెంబరు 18, 2007 @ 11:17 పూర్వాహ్నం

  2. థాంక్స్ శ్రవణ్ గారు, రాత్రే అనుకున్నాను…ఇలాగా వెబ్‌లో ప్రెజెంటేషన్స్ చేసుకోవటానికి ఏమైనా ఉందోమో చూడాలి అని…u save a lot of time… thanks a lot.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజు సైకం — సెప్టెంబరు 18, 2007 @ 1:28 అపరాహ్నం

  3. నేను మీతో ఏకీభవిస్తున్నాను. జొహొ ముందర అస్సలు పనికి రాదు ఇది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా సుధాకర్ — సెప్టెంబరు 18, 2007 @ 1:36 అపరాహ్నం

  4. నాకు ఇది పర్వాలేదనే అనిపించింది… ఇంకా పూర్తిస్థాయిలో రెడీ అయినట్లు లేదు…. ఎదురుచూద్దాం….

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vbsowmya — సెప్టెంబరు 18, 2007 @ 6:29 అపరాహ్నం

  5. సారీ veevan గారూ తొందరపడి కమెంట్ చేసినట్టున్నాను. I tried the “change theme” option బావుంది. చూద్దాం, ఎంత హిట్ అవుతుందో.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 19, 2007 @ 5:02 పూర్వాహ్నం

  6. Hello Friends, Naa peru murthy. new blogerni naaku mee help kavali cheyagalara?

    MURTHY

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా j.v.r.murthy — ఫిబ్రవరి 12, 2008 @ 7:24 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.