దిల్ సే …

సెప్టెంబరు 20, 2007

రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)

ప్రచురించిన వర్గము unbiased, నాతో నేను — శ్రవణ్ @ 11:14 పూర్వాహ్నం

ఇది ప్రత్యేకించి రాముణ్ణి గురించి కాదని మనవి(అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ చదవండి). Please mind the language in your comments.

కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్ అయ్యాక
పాకిస్తానూ బంగాదేశూ విడి పొయ్యాక
ఈశాన్యాన్ని క్రైస్తవానికి అప్పగించి
ఉత్తరాన్ని ఇస్లాము కొదిలేసి
దక్షిణాన్ని ద్రావిడమనీ
కొంత మందిని పరాయి వాళ్ళని చేసుకొనీ
ఇప్పుడేమో అస్తిత్వం కోసం పోరాటం
నిన్ను చూస్తే జాలేస్తోంది
చాలా బాధగా కూడా వుంది
ప్రశ్నింపబడుతున్న అస్తిత్వం
నీదే కాదు,నాది కూడా.

అభిప్రాయములు »

  1. అస్తిత్వ ప్రశ్న బాగుంది. పైని ఉపోద్ఘాతంలో మీ హెచ్చరిక ఎవరికి? ఎందుకలాంటి హెచ్చరిక??

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — సెప్టెంబరు 20, 2007 @ 12:35 అపరాహ్నం | జవాబు

  2. కొత్త పాళీ గారూ,
    అది హెచ్చరిక కాదండీ, విన్నపం(please వుంది కదా).

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 20, 2007 @ 1:40 అపరాహ్నం | జవాబు

  3. బాగు బాగు

    –ప్రసాద్
    http://blog.charasala.com

    వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — సెప్టెంబరు 20, 2007 @ 4:46 అపరాహ్నం | జవాబు

  4. Please ఉన్నా కానీ – అది హెచ్చరికలానే అనిపిస్తుంది. mind your language అనే కంటే Please do not use abusive language in comments అనుంటే అప్పుడది హెచ్చరికలా అనిపించెది కాదు.

    వ్యాఖ్య ద్వారా solarflare — సెప్టెంబరు 20, 2007 @ 5:48 అపరాహ్నం | జవాబు

  5. సెన్సిటివ్ టాపిక్ కదా, ఎవరైనా అన్‌రీజనబుల్‌గా మాట్లాడ్డం మొదలెడితే బ్లాగు బ్రష్టు పడుతుందని కొంచెం జాగర్త. అంతే, అంతకంటే ఏమిలేదు. ఇంత వరకూ ఒక్క కమెంట్ కూడా తీసెయ్యలేదు. ఆ రికార్డు కంటిన్యూ చేద్దామని.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 21, 2007 @ 7:27 పూర్వాహ్నం | జవాబు

  6. అలాగైతే – all right!

    వ్యాఖ్య ద్వారా solarflare — సెప్టెంబరు 21, 2007 @ 8:35 అపరాహ్నం | జవాబు

  7. [...] రాతల్లో నాకు నచ్చిన వాటిల్లో “రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)” ఒకటి. పన్లో పని [...]

    పింగ్ బ్యాక్ ద్వారా మతం — నామతం « దిల్ సే … — ఆగష్టు 14, 2008 @ 11:11 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.