మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది.
నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం.
మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు.
ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?

హ హ భలే పట్టుకున్నారు వీళ్ళ మనస్తత్వాన్ని.
ఇందుకైనా క్రికెట్టును అభిమానించాలి. ఒకే విషయం మనందరినీ సంతోషింపజేస్తున్నందుకు.
–ప్రసాద్
http://blog.charasala.com
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ప్రసాద్ — సెప్టెంబరు 25, 2007 @ 1:16 అపరాహ్నం
ప్రసాద్ గారూ,thanks for your comments.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 27, 2007 @ 7:09 పూర్వాహ్నం