దిల్ సే …

సెప్టెంబరు 26, 2007

అలా జరిగింది

ప్రచురించిన వర్గము unbiased, నాతో నేను — శ్రవణ్ @ 3:23 అపరాహ్నం

అక్కడ ఒక ఆక్సిడెంటు జరిగింది. ఎటు చూసినా రక్తం, కొంత కాషాయం రంగులో, కొంత తెల్లటి తెలుపు, మరి కొంత ఆకుపచ్చ.

దేవుడా, ఇంతకీ నీ అసలు పేరేంటి? రాముడా, అల్లానా, యెహోవానా?

అభిప్రాయములు »

  1. Inooncham ekkuva raayochu gaa blog lo maree 2 lines e naa.

    Idhi blog la ledhu.. Haikuu laa undhi.

    Aina ramudu, alla, yehova kaakundaa inka chaala mandhi GODs unnaru gaa…. ex Budhha :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా perulo emundhi — సెప్టెంబరు 27, 2007 @ 6:59 పూర్వాహ్నం

  2. . నా బాధ ఇండియన్స్‌లో మతం రక్తంలో ఇంకి పోయింది అని.

    . నేను కూడా పేజీలకు పేజీలు రాస్తాను. కానీ, సందర్భం రావాలిగా. కొన్ని ఇలా చెప్తేనే బావుంటాయి. నా పాత పోస్టులు కొన్ని చూడండి చాలా lengthy గా వుంటాయి.
    . అందరు దేవుళ్ళనీ లిస్ట్ చెయ్యలేముకదా, ఎక్కడో ఒకచోట ఆగాలి, ఇక్కడ ఆగా.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 27, 2007 @ 9:45 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.