ఇందిరాగాంధీనో, రాజీవ్‌గాంధీనో అకాలమరణం పొందితే దాన్ని ఎవరూ యేమీ చెయ్యలేరు. they are into politics having full knowledge of the consequences.
మొన్నామధ్య మా బంధువు ఒకాయన, టీచర్, స్కూటర్‌మీద ఇంటికొస్తుంటే యాక్సిడెంటు అయ్యింది. ఈమధ్య ఓ 20 యేళ్ళ కుర్రవాడు ఆటోలో వస్తుంటే యాక్సిడెంటు. నిన్నటికినిన్న మా కొలీగుకి హైవే మీద యాక్సిడెంటు, తన కుటుంబంలో ఎవరూ మిగల్లేదు.
ఒక్కసారి మీ 4-5 యేళ్ళ జ్ఞాపకాల పుటల్ని తిరగేయండి. ఇటువంటి కారణాల వల్ల మీరు ఒక్క మంచి మిత్రుణ్ణయినా కోల్పోయి ఉంటారు. మిగతా దేశాల్లో పరిస్థితి కూడా ఇంతే వుంటుందా?
ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించీ, డ్రైవింగ్ అవేర్‌నెస్ గురించీ ప్రభుత్వం ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాలి.
మీరీ site చూశారా? నాకు పిచ్చపిచ్చగా నచ్చింది.
నాకు నచ్చినవి కొన్ని:
మైక్రోసాఫ్టు: “The day Microsoft makes something that doesn’t suck is the day they make a vacuum cleaner”
స్టీవ్ జాబ్స్ : Jobs born Stephen Jobby is a rock star who performs annually at Apple Worldwide Developers Conferences and is the leader of a religious cult
స్టీవ్ బామార్ :”Fucking kill™” is a trademark of Steve Ballmer, who will “Fucking kill™” anyone who uses it without permission.
(ఇది అర్థం కావాలంటే బామర్ కుర్చీ విసిరేసిన ఇన్సిడెంట్ తెలియాలి”)
గూగుల్ :http://uncyclopedia.org/wiki/Google
పమేలా ఆండెర్సన్:http://uncyclopedia.org/wiki/Pamela_Anderson — super, but I can’t write the content on my blog
అమితాబ్ బచ్చన్ :His actual name at the time of birth was Amitabh Bachchchchchchchchchchchchchchchchan. When he joined films, producers asked him to shorten his name as it was exceeding the size of film wall posters printed in India at that time
ఇటువంటి సైటు మన తొటరాముడికో, విహారికో, లేక మొన్నీమధ్య తయారైన ఒక సీతక్కకో ఇస్తే… మన politicians అందరినీ ఒక ఆట ఆడుకుంటారేమో.
చాన్నాళ్ళ క్రితం నేను మొబైల్‌ఫోను కొన్నాను…వాటి రేట్లు తగ్గడం మొదలైంది. నేను T.V కొంటే కూడా అంతే, వాటి రేట్లు వున్నటుండి పడి పొయ్యాయి. యేంటంటే కొత్త budget వచ్చిందంట. ఇహ లాభంలేదని మా friends ని ఆపి నేనే ముందు ల్యాప్‌టాప్ కొన్నా. నా పుణ్యమా అని వాళ్ళు బాగా లాభపడ్డారు.
ఈసారి iPhone కి ఎసరు పెట్టా. కానీ, నేను కొనేలొపే రేట్లు పడిపొయ్యినై.
ఎలా జరిగింది చెప్మా?