ఇందిరాగాంధీనో, రాజీవ్‌గాంధీనో అకాలమరణం పొందితే దాన్ని ఎవరూ యేమీ చెయ్యలేరు. they are into politics having full knowledge of the consequences.
మొన్నామధ్య మా బంధువు ఒకాయన, టీచర్, స్కూటర్‌మీద ఇంటికొస్తుంటే యాక్సిడెంటు అయ్యింది. ఈమధ్య ఓ 20 యేళ్ళ కుర్రవాడు ఆటోలో వస్తుంటే యాక్సిడెంటు. నిన్నటికినిన్న మా కొలీగుకి హైవే మీద యాక్సిడెంటు, తన కుటుంబంలో ఎవరూ మిగల్లేదు.
ఒక్కసారి మీ 4-5 యేళ్ళ జ్ఞాపకాల పుటల్ని తిరగేయండి. ఇటువంటి కారణాల వల్ల మీరు ఒక్క మంచి మిత్రుణ్ణయినా కోల్పోయి ఉంటారు. మిగతా దేశాల్లో పరిస్థితి కూడా ఇంతే వుంటుందా?
ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించీ, డ్రైవింగ్ అవేర్‌నెస్ గురించీ ప్రభుత్వం ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాలి.

మాదగ్గర (మిన్నసోటా) ప్రతి సంవత్సరం తొలి మంచు కురిసేరోజు ఒక ౨౦౦ దాకా రోడ్డు ప్రమాదాలు జరగటం మామూలే! కానీ వాటిలో మరణాల సంఖ్య చాలా తక్కువ. దానికి కారణాలు సవాలక్ష. భారతదేశంలో వీలైనప్పుడల్లా రోడ్డు మీద ప్రయాణించకుండా ఉండటం ఉత్తమమని నాకనిపిస్తుంది. అక్సెస్ కంట్రోల్డ్ హైవేలు, కంతలు లేని డివైడర్లు వళ్ళ కొంతవరకు ప్రమాదాలు తగ్గించవచ్చేమో!!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రవి వైజాసత్య — అక్టోబర్ 31, 2007 @ 7:20 పూర్వాహ్నం
రవి వైజాసత్య గారూ మీ కమెంట్స్ కి థాంక్స్ అండి.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — అక్టోబర్ 31, 2007 @ 1:56 అపరాహ్నం
see this blog this is for bloggers
http;//nijamga-nijam.blogspot.com
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ramana — నవంబరు 2, 2007 @ 6:46 పూర్వాహ్నం