దిల్ సే …

నవంబరు 5, 2007

దూలతీర్చిన దుమ్ము

ప్రచురించిన వర్గము కంప్యూటర్స్, నాతో నేను, సరదాకి — శ్రవణ్ @ 11:55 పూర్వాహ్నం

నా ఫ్రెండ్స్ laptops ని చాలా జాగర్తగా వాడతారు. “ఏంట్రా వీళ్ళు అదేమయినా బంగారమా? యెప్పుడు చూడూ ఆ carrycase లో పెట్టి పూజ చేస్తుంటారు” అని కమెంట్ చేసేవాణ్ణి. ఈ మధ్య నా laptop సౌండ్ చేస్తుంటే customer care కి తీస్కెళ్ళా. processor దగ్గర దుమ్ము చేరి processor fan కి ఉన్న ఒక coil ని పాడు చేసిందంట.

జానెడు(సరే, మూరెడు) తీగకి మూడు వేలు వదిలినై. దుమ్మా! మజాకా?

అభిప్రాయములు »

  1. దుమ్మే అని దులపకుండా ఊరకుంటే దుమ్ము రేగ్గొడతా అని మంచి శాస్తి జరిగింది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా జ్యోతి — నవంబరు 6, 2007 @ 7:11 పూర్వాహ్నం

  2. ayite nenu na laptop ni jagrattaga coosukovalannamata.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా arvindg — ఏప్రియల్ 21, 2008 @ 2:11 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.