మంటనక్క (firefox) నన్నెందుకిలా చంపుతోంది? కొంచెం సాయంచేద్దురూ…
మంటనక్క (firefox) నన్నెందుకిలా చంపుతోంది? కొంచెం సాయంచేద్దురూ…
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
| chitralekha45 on నెహ్రూవంశం ఏం సాధించింది? | |
| anjaneyulu on పంచాంగ ‘శ్రవణం’ … | |
| Nutakki Raghavendra … on కాప్షన్ రాయండి — పో… | |
| vimalakumari on పంచాంగ ‘శ్రవణం’ … | |
| deepthi on మహేష్ బాబు |
మీరు విండోస్ XP వాడుతున్నారు మరియు ‘ప్రాంతీయ మరియు భాషా ఎంపికల’ (Regional and Language Options) లో సంక్లిష్టలిపులకు తోడ్పాటు (Support for Complext Script Languages) ని చేతనం చేసారు అన్న అనుకోలు (assumption) తో:
1. మంటనక్కలో Tools > Options > Content
2. తర్వాత Fonts and Colors విభాగంలో Advanced బొత్తాన్ని నొక్కండి.
3. Fonts for అన్న జారుడుజాబితాలో Other Languages ఎంచుకోండి.
4. తర్వాత, Serif, Sans-serif మరియు Monospace జారుడుజాబితాలలో మీకు నచ్చిన తెలుగు ఫాంటుని (Arial Unicode MS తప్ప) ఎంచుకోండి.
5. OK OK నొక్కండి. అప్పటికీ సరికాక పోతే, మంటనక్కని ఓసారి మూసేసి తెరవండి.
వ్యాఖ్య ద్వారా వీవెన్ — నవంబరు 20, 2007 @ 5:04 అపరాహ్నం |
మంటనక్క నేను వీవెన్ యూనీజెస్టిఫికేషన్ ని అప్పుడప్పుడు వాడవలసి వస్తోంది.
వ్యాఖ్య ద్వారా దిలీపు మిరియాల — నవంబరు 21, 2007 @ 5:14 పూర్వాహ్నం |
క్రుతతజ్ఞతలు వీవెన్ గారూ.
వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — నవంబరు 21, 2007 @ 3:14 అపరాహ్నం |