దిల్ సే …

నవంబరు 28, 2007

firefox – 3

ప్రచురించిన వర్గము కంప్యూటర్స్, సాఫ్టువేరు — శ్రవణ్ @ 1:38 అపరాహ్నం
Tags:

నాకు firefox లో “ఈనాడు” స్పష్టంగా కనిపిచ్చేసరికి పిచ్చ హాపీ అనిపించింది. ఈ బొమ్మ firefox-3, windows-xp service pack 2, eenadu font installed కాంబినేషన్.

ఏమయినా… firefox-3 బావునట్టుంది.

అన్నట్టు… వీవెన్ గారూ… మీకు ఇంకో సారి కృతజ్ఞతలు(ఇంతకు ముందు పోస్టులో మీ సలహా వల్ల తెలుగు అక్షరాలు నా కంప్యూటర్లో బాగా కనిపిస్తున్నాయి).

eenadu.png

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.