ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు.
నిన్న జరిగిన వేరు వేరు సంఘటనలలో 173 మంది మరణించారు. మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్ష్‌గ్రేషియాని ముఖ్యమంత్రి ప్రకటించారు.
నిన్న వేర్వేరు జిల్లాల్లో సుమారుగా 50 మానభంగాలు జరిగాయి. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు తెలిపారు. ఒక్కొక్కరికి లక్షరూపాయల ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది. ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి ఒక లక్ష రూపాయల ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న సోనియాగాంధీ గారు ప్రభుత్వం సాధించిన అభివ్రుద్ధిని ప్రశంసించారు.
ఫిబ్రవరి 11, 2008
వార్తలు
No Comments Yet »
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI
