దిల్ సే …

మార్చి 4, 2008

గూగుల్ Vs వికీపీడియా

ప్రచురించిన వర్గము biased, సాఫ్టువేరు — శ్రవణ్ @ 12:52 అపరాహ్నం
Tags: , , , ,

నా మిత్రుల్లో “internet explorer” వాడ్డం మానేసినవాళ్ళు చాలామందే వున్నారు. ఎప్పుడో తప్పనిసరి అయితే తప్పించి దీన్ని వాడరు. అంతా firefox వాడతారు. నేనూ ఈ వర్గానికి చెందిన వాణ్ణే. కారణం open source tools లో proprietary tools ని తలదన్నేదిగా దీన్ని గుర్తించడమే. ఇంత క్వాలిటీ ఉన్నవి కొన్నిమాత్రమే. ఈ చిట్టాకి “wikipedia search” చేర్చాలనేది నా అభిమతం. నేను ఇంకొక్క అడుగు ముందుకేసి firefox లో “default search” కి “wikipedia”  వాడుతున్నాను. మీరూ ప్రయత్నించండి.

హోం పేజీ గా “గూగుల్ search” నే ఇంకా వాడతాననుకోండి, అది వేరే విషయం.

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.