నాకో డౌటు, హీరోయిన్ల కొలతలు కూడా బయటి కొస్తాయి కానీ, ఈ హీరోల హైట్లు బయటి రావెందుకని?
నాకు తెలిసిన డేటా ఇదీ.
వేణు — 6′3″
మహేష్ బాబు & ఫ్రభాస్ — 6′2″
నాగార్జున & మోహన్‌బాబు — around 6′
నా ఫ్రెండు ఒకడు చిరుకి వీర ఫ్యాను. చిరు హైటు 5′10″ అని చెవిలో ఇల్లుకట్టి పోరేవాడు. నాకు మాత్రం చిరు అంతకంటే కా…….స్త తక్కువేమో అని అనిపిస్తుంది. ఇక, జూనియర్ N.T.R, ఉదయ్ కిరణ్, పవన్ కళ్యాణ్ ల గురించి నాకు అస్సలు ఐడియా లేదు.

జూనియర్ N.T.R, 5′1″
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేష్ — ఏప్రియల్ 3, 2008 @ 11:44 పూర్వాహ్నం |
చిరు 5′11″
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేష్ — ఏప్రియల్ 3, 2008 @ 11:46 పూర్వాహ్నం |
chiru 5.7
balayya 5.7
mahesh 6.2
venu 6.2
prabash 6.1
chanran teja 5.1
pawan 5.6
allu arjun 5.4
jr ntr 5.5
uday 5.5
tarun 5.3
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chiru — ఏప్రియల్ 18, 2008 @ 3:26 అపరాహ్నం |