దిల్ సే …

మే 28, 2008

అవే కళ్ళు

ప్రచురించిన వర్గము సరదాకి — శ్రవణ్ @ 12:06 పూర్వాహ్నం
Tags:

అవే కళ్ళు …
కొన్నాళ్ళు నాకై వెదకిన కళ్ళు,
ఇన్నాళ్ళూ నను వేధించిన కళ్ళు,
అంతే అప్యాయంగా, కొంచెం అభ్యర్ధనతో
మళ్ళీ ఇన్నాళ్ళకి
అవే కళ్ళు …

1 వ్యాఖ్య »

  1. …మరి కొన్నాళ్ళు నేనై వెదికిన కళ్ళు …. ani kooDdaa vunDi vuntea ..మీ మది లో లో తుల కదలుతున్న కవనానికి పదం కలిపి పాడాలని….చాల చక్కని వ్యక్తీకరణ.వ్రాస్తూనె వుండండి.మీ శ్రేయస్సును అభిలషిస్తూ….నూతక్కి రఘవేంద్ర రావు.

    వ్యాఖ్య ద్వారా nutakki raghavendra rao — ఏప్రియల్ 19, 2009 @ 11:03 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.