ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
పప్పుప్పులు గొందమనీ
రోజు కూలి దీస్కబోతే
సేటు జెప్పిన రేటులినీ
దిమ్మదిరిగిబోయినాది
పిలగానికి సీటుకనీ
లోను దీసుకోని బోతె
సీటుకున్న రేటుయినీ
దిమ్మదిరిగిబోయినాది
గల్లి గల్లి బ్రాంది షాపు
తిండికేమొ దిక్కు లేదు
లీటరు నెత్తురు అమ్మితె
పూట గడవ దిక్కు లేదు
ఇందిరమ్మ ఇళ్ళంట
రాజీవుని రోడ్లంట
ముల్లెందుకు దోస్తాన్రు
బిచ్చమెందు కేస్తాన్రు
ఎలచ్చన్ల యేడాదిల
పరిస్థిస్తులె గిట్టుంటే
ఆనక నీసంగతేందొ
సిమ్మాద్రప్పన కెరుక
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు
రాజిగ! ఒరె రాజిగా!
రాజిగ! ఒరె రాజిగా!
ఏం గొనేటట్టు లేదు, ఏందినేటట్టు లేదు

very nice one great one on current stage of a human being.keep writing
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా kranthi — జులై 7, 2008 @ 5:18 అపరాహ్నం
Agree
even for so called softwares
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chavakiran — జులై 7, 2008 @ 6:12 అపరాహ్నం
Nijam
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — జులై 7, 2008 @ 7:14 అపరాహ్నం
ఛాలా ఛ్చాలా బాగుంది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నవీన్ గార్ల — జులై 7, 2008 @ 10:20 అపరాహ్నం
Well Said
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Niranjan Pulipati — జులై 8, 2008 @ 3:55 పూర్వాహ్నం
సూపర్!!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రవి వైజాసత్య — జులై 8, 2008 @ 5:24 పూర్వాహ్నం
@kranthi, kranthi, chavakiran, Purnima, నవీన్ గార్ల, Niranjan Pulipati, రవి వైజాసత్య
Thank you…
—శ్రవణ్.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — జులై 8, 2008 @ 12:13 అపరాహ్నం
chala bagundi kavitha
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా surender — ఆగష్టు 22, 2008 @ 11:10 పూర్వాహ్నం