దిల్ సే …

ఆగష్టు 6, 2008

నట్టులు వెతకండి…

ప్రచురించిన వర్గము controversial, మీతో నేను, రాజకీయాలు — శ్రవణ్ @ 5:13 అపరాహ్నం
Tags: , ,

మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నట్టులు కొన్ని వదులయి పడిపొయ్యాయి. దీని కారణంగా ఆయన అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి నట్టులు వెతికి ఇవ్వగలరు.
ఈ వ్యాఖ్యలు చూడండి, “దమ్ముంటే అమలు చెయ్యా”లంట. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఏదయినా పాలసీ బాగుందనో(?), బాలేదనో రీజనింగుతో వ్యాఖ్యానించాలి. సరే… మన వాళ్ళు ఇండియన్ పోలిటీషీన్సు కదా. రీజనింగు లేకపోయినా బాగుందనో, బాలేదనో వ్యాఖ్యానిస్తే O.K..

“బావుందనిపిస్తే దేశమంతా అమలు చెయ్యమని డిమాండు చెయ్యి. బాలేదనిపిస్తే దేశమంతా అమలు చెయ్యొద్దని డిమాండు చెయ్యి. ఈ ‘దమ్ముంటే అమలు చెయ్యటం’ ఏంటి చంద్రబాబూ? ఇదేనా ఢిల్లీలో చక్రం తిప్పే తెలివి?”.

అన్నట్టు…
ఈయన ఏ కమెంటు చేసినా “రాజీనామా చేయండి” అనే డిమాండు మాత్రం వుంటుంది.

అభిప్రాయములు »

  1. లింకు ఈనాడు ఆర్కైవ్‌కి మార్చాల్సివచ్చింది. బ్లాగు అగ్రిగేటర్లలో పోస్టు పైకీ కిందికీ అయితే క్షమించగలరు.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — ఆగష్టు 7, 2008 @ 1:32 అపరాహ్నం

  2. baga chepaaru

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Ghanta Siva Rajesh — ఆగష్టు 15, 2008 @ 8:58 పూర్వాహ్నం


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.