దిల్ సే …

ఆగష్టు 19, 2008

కాప్షన్ రాయండి — పోటీ

ప్రచురించిన వర్గము హాస్యం — శ్రవణ్ @ 6:09 అపరాహ్నం
ఎంతవారలైనా

అభిప్రాయములు »

  1. కేక్ పై మొదలు ఏమి పెట్టను??

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Prashanth M — ఆగష్టు 19, 2008 @ 8:14 అపరాహ్నం | జవాబు

  2. కళ్ళముందు కేక్ వుంది.వంట్లో సుగర్ కూడా వుంది.దేవుడా ఎంతపని చేసావ్
    వున్న డబ్బులన్నీ కేక్ కే అయిపోయాయి.100 కేండిల్స్ ని ఏమి పెట్టి కొనాలి?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఆగష్టు 19, 2008 @ 8:31 అపరాహ్నం | జవాబు

  3. నా అన్న వాళ్ళు లేని నూరేళ్ళ బ్రతుకెందుకు దేవుడా….

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా వికటకవి — ఆగష్టు 19, 2008 @ 8:46 అపరాహ్నం | జవాబు

  4. ఓహ్ దేవుడా!జనాన్ని పిలవడం మరిచిపోయానే…..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ananda — ఆగష్టు 19, 2008 @ 9:06 అపరాహ్నం | జవాబు

  5. ఇంతకూ దీన్లో చక్కెర వేశానా లేదా!! గుర్తురావాటం లేదే.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా gsnaveen — ఆగష్టు 19, 2008 @ 10:44 అపరాహ్నం | జవాబు

  6. పదహారు కొవ్వొత్తులు పెడితే ఎవరయానా ఏమైనా అనుకుంటారా..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా KRISHNA RAO JALLIPALLI — ఆగష్టు 19, 2008 @ 11:22 అపరాహ్నం | జవాబు

  7. యిన్నేల్ళ జీవితం మిగిల్చింది యిదెనా….

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా pavan kumar — ఆగష్టు 20, 2008 @ 1:21 పూర్వాహ్నం | జవాబు

  8. cake nene chesanu… aela tenalalabba???

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా sujji — ఆగష్టు 20, 2008 @ 1:39 పూర్వాహ్నం | జవాబు

  9. “ఒరేయ్ తాగుబోతు మొగుడా రారా త్వరగా ఈ రోజు నా పుట్టిన రోజు నీఈకోసం వెయిట్ చెయ్యలేక చస్తున్నా…”

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా అశ్విన్ — ఆగష్టు 20, 2008 @ 1:59 పూర్వాహ్నం | జవాబు

  10. ఇన్నేళ్ళ నుంచి కోసి కోసి చాకు మొద్దు పోయిందో ,లేదా కేకు గట్టిగయ్యిందో గాని కేకు కోస్తామంటే కుదరడంలేదే ఎలా చేయాలిరా భగవంతుడా ?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chilamakuru vijayamohan — ఆగష్టు 20, 2008 @ 4:50 పూర్వాహ్నం | జవాబు

  11. ఈ కేక్ చేసేసరికే చచ్చే చావొచ్చింది. వేరే ఏమీ చేయలేదు. మూడు రోజులు ఇదే తిని గడపాలా?? ఐసింగ్ చేసే ఓపిక కూడా లేదు. ..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా జ్యోతి — ఆగష్టు 20, 2008 @ 11:30 పూర్వాహ్నం | జవాబు

  12. అన్నీ వున్నా పంచుకునె తొడు లేని ఈ పరిస్థితి పగవాడికి కూడా వద్దు…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vijaya kranthi — ఆగష్టు 20, 2008 @ 2:36 అపరాహ్నం | జవాబు

  13. ఏ బాకు కూ లొంగని కేకూ, ఎలా మోక్షం కలిగించాలి నీకు?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా విరజాజి — ఆగష్టు 20, 2008 @ 5:38 అపరాహ్నం | జవాబు

  14. డబ్బా బయటినించి అలోచిస్తే వచ్చిన కామెంట్స్ తక్కువగా ఉన్నట్లుందే :-) . సరే, మా ఫ్రెండు చెప్పిందొకటి ఇక్కడ రాస్తున్నా.

    “ఈ ముసలోడింతే, మనవరాలికోసం కేక్ తెచ్చి కొడుకింట్లో ఇమ్మంటే….”

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — ఆగష్టు 20, 2008 @ 8:35 అపరాహ్నం | జవాబు

  15. ఒకటి: ఇంతకీ నేను ఇక్కడెందుకు కూచ్చున్నట్టు? ఏంటో.. ఈ మధ్య ఏదీ గుర్తుండి చావడం లేదు.

    రెండు: అబ్బాయీ, కోడలూ ఆఫీసుకు పోలేదు, చింటూ బంటీలు కాలేజీకి పోలేదు. ఖర్మ.. వీళ్ళెళ్ళేదెప్పుడు, నేను డిస్కోథెక్కుకు వెళ్ళేదెప్పుడు? పుట్టినరోజు నాడు కూడా ఆలస్యమేనా అని రాజ్ నామీద అలుగుతాడు. ప్చ్, ఎలా ఇప్పుడు?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా చదువరి — ఆగష్టు 20, 2008 @ 11:47 అపరాహ్నం | జవాబు

  16. దీంతల్లి… దీని పేరేంటో మర్చిపోయానే ?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ప్రవీణ్ గార్లపాటి — ఆగష్టు 21, 2008 @ 12:46 పూర్వాహ్నం | జవాబు

  17. వికట కవి గారి,పవన్ గారి కామెంట్లు బాగున్నాయి

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika — ఆగష్టు 21, 2008 @ 1:01 పూర్వాహ్నం | జవాబు

  18. Are Girl Friend unte Bagundedhi !

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Murali Lakka — సెప్టెంబరు 8, 2008 @ 11:21 అపరాహ్నం | జవాబు

  19. కేకైతె ఉందయ్య రామాహరే. కాని నాకు పడి చావదే రామాహరే.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా revathi — సెప్టెంబరు 16, 2008 @ 9:46 అపరాహ్నం | జవాబు

  20. ఒకటి రెండు వాఖ్య లు సంద్ర్భానుసారంగా లేవు. మిగతా అన్ని కామెంట్లూ ఓ మాదిరిగానే వున్నాయి. వున్న వాటిలో యీ క్రింది వాఖ్యలు బాగా
    నచ్చాయి.
    sl.no.15/2 శ్రీ చదువరి గారి రెండో కామెంటు కు నా మొదటి ర్యాంకు.
    Sl.no.4, శ్రీ ద్వారా ఆనంద్ గారి వాఖ్య , సందర్భాను సారంగా వుంది.
    శ్రీ G.s . నవీన్ గారి sl.no.5 నంబరు వాఖ్య కూడా సందర్భాను సారంగా వుంది.
    శ్రీ వికట కవి గారి sl.no.3 వాఖ్య హ్రుదయాన్ని ద్రవింప చేసేలా వుంది.
    శ్రీ జల్లిపల్లి క్రిష్నా రావు గారి ఆరో నంబరు వాఖ్య హస్యభరితంగా వుంది.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Nutakki Raghavendra Rao — అక్టోబర్ 18, 2009 @ 11:25 అపరాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.