దిల్ సే …

ఆగష్టు 21, 2008

మేడమ్, మీ పేరు శ్రవణ్ కదా?

ప్రచురించిన వర్గము హాస్యం — శ్రవణ్ @ 5:53 అపరాహ్నం

మేడం, మీ పేరు శ్రవణ్ కదా?
-( “.
“నేను ABCD బ్యాంక్ నించి మాట్లాడుతున్నాను, మేడం”
-(
“మీ డేట్ ఆఫ్ బర్త్ xx-xx-xxxx” కదా”
-(-(
“మీ ఆవిడ పేరు…-(“, “మీ ఆవిడ పేరు… aaa కదా”
-(-(-(
“మీ మదర్ maiden name ‘bbb’ కదా”
“ -(-(-(
“సార్, మీరు ఇవాళ బ్రవున్ కలర్ అండర్వేర్ వేసున్నారు కదా”
-x
“సార్. మీ…”
“ఆ, నిజమే… రాజు వచ్చి ఆ ఫైలు కలెక్టు చేసుకుంటాడు”
-(, ఏ ఫైలు సార్”
“నేను చెప్పాకదండీ మంగళవారం”
-(-( సార్, ఏ మంగళ వారం సార్…”, “ -(-( నేను ఫలానా బ్యాంక్ నించి…”
“అబ్బా అదేనండీ, మీరు చెప్పిందే ఎక్కడికి రమ్మనమంటారు?”
-(-( సార్ అదీ… మా బ్యాంకు మీ ఆఫీసు పక్కనే సార్…”
సరే అయితే రెండు కేజీలు పంపించండి.
-(-(-(”, “థ్యాంక్యూ సార్, హావ్ ఏ గుడ్ డే సార్

1 వ్యాఖ్య »

  1. :-)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — సెప్టెంబరు 11, 2008 @ 12:03 పూర్వాహ్నం | జవాబు


ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.