దిల్ సే …

సెప్టెంబరు 12, 2008

బ్లా’గోల’

ప్రచురించిన వర్గము తెలుగు బ్లాగర్లు, సరదాకి — శ్రవణ్ @ 12:43 అపరాహ్నం
Tags: ,

అదన్నమాట విషయం. మొత్తానికి మనవాళ్ళు హాట్ హాట్‌గా చర్చించేందుకు ‘సినిమాలు, కులం, సాహిత్యం కాకుండా ఇంకా కొన్ని విషయాలున్నాయి అని అర్థమయ్యింది.

సరే… శరత్-వీవెన్‌ల సంవాదం విషయంలో నా అభిప్రాయం కూడా చెబుతున్నా. ఈ విషయంలో I am 100% with veeven. శరత్ గారు ఆయన బ్లాగులో ఏమైనా (చెత్తయినా, మంచయినా, విజ్ఞానమయినా, బూతయినా) రాసుకొనేందుకు ఆయనకు నూటికి నూరు శాతం హక్కు ఉంది(నువ్వేంటి చెప్పేది బోడి, అంటారా…-) ). అలాగే అగ్రిగేటర్లకి కూడా.

మనవాళ్ళకి అగ్రిగేటర్లు తక్కువగా ఉన్నందువల్ల వీవెన్‌కి నచ్చనివి కూడలిలో Dispay చేయకుండా… రెడ్‌లిస్టో, బ్రవున్‌లిస్టో అనేసి ఇంకొక ఫీడ్‌లాగా ఇస్తే ఎలా వుంటుంది అనినిపించింది. మీరేమంటారు?

సెప్టెంబరు 10, 2008

?????

ప్రచురించిన వర్గము unbiased, ఇతరాలు, మీతో నేను — శ్రవణ్ @ 8:50 అపరాహ్నం
Tags: ,

ఈ వార్త ని బ్లాగర్ల దృష్టికి తీసుకొద్దామని అనిపించి మొదలుపెట్టా. టైటిలు ఏమిపెట్టాలో తెలియలేదు. అందుకే ????? తో వదిలేశా. ఈ మధ్య ఇటువంటి విషయాలమీద మన తెలుగు బ్లాగరులలో చర్చలు జరుగుతున్నాయి కదా, ఇంకా ఎందుకు అనిపించింది. ఏందుకో తెలియదు, రాయాలనిపించింది, రాసేశా.

వ్యాఖ్యల్లో మీ భావాలు తెలియపరచలనుకుంటే (దురుసుతనం లేకుండా, కాస్త పద్ధతిగా) తెలపండి.

WordPress.com లో Blog పెట్టుము.