అదన్నమాట విషయం. మొత్తానికి మనవాళ్ళు హాట్ హాట్‌గా చర్చించేందుకు ‘సినిమాలు, కులం, సాహిత్యం కాకుండా ఇంకా కొన్ని విషయాలున్నాయి అని అర్థమయ్యింది.
సరే… శరత్-వీవెన్‌ల సంవాదం విషయంలో నా అభిప్రాయం కూడా చెబుతున్నా. ఈ విషయంలో I am 100% with veeven. శరత్ గారు ఆయన బ్లాగులో ఏమైనా (చెత్తయినా, మంచయినా, విజ్ఞానమయినా, బూతయినా) రాసుకొనేందుకు ఆయనకు నూటికి నూరు శాతం హక్కు ఉంది(నువ్వేంటి చెప్పేది బోడి, అంటారా…
). అలాగే అగ్రిగేటర్లకి కూడా.
మనవాళ్ళకి అగ్రిగేటర్లు తక్కువగా ఉన్నందువల్ల వీవెన్‌కి నచ్చనివి కూడలిలో Dispay చేయకుండా… రెడ్‌లిస్టో, బ్రవున్‌లిస్టో అనేసి ఇంకొక ఫీడ్‌లాగా ఇస్తే ఎలా వుంటుంది అనినిపించింది. మీరేమంటారు?

నేను కూడా యిదే విషయాన్ని నాగరాజుగారి బ్లగులో వ్యాఖ్యానించాను. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా చంద్ర శేఖర్ కాండ్రు — సెప్టెంబరు 12, 2008 @ 2:21 అపరాహ్నం |
మనవాళ్ళకి అగ్రిగేటర్లు … మనవాళ్ళకి? మనకి?
మనవాళ్ళు అనే అయితే మనవాళ్ళు ఎవరు?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — సెప్టెంబరు 12, 2008 @ 7:30 అపరాహ్నం |
మీరూ గోల మొదలుపెట్టారూ! బ్లా’గుల’లు (ఈ పదం అసభ్యమయినది ఏమో నాకు తెలియదు – క్యాజువల్ గా వాడుతుంటాము – అలా అయితే ఈ వ్యాఖ్య తీసేయండి- జాగ్రత్తగా వుండాల్సి వస్తోంది ఈమధ్య – నోటి దురుసుతనం కనపడకుండా ) వున్నంతవరకు ఇటువంటి గోలలు వుంటాయేమో. వీవెన్ నుండి వాదం ఏమీ లేదండి – నొక్కాణింపులు తప్ప – తాను చాలావరకు మౌనంగానే వున్నారు అన్నది ఈమధ్య ఒకరు నాతో గుర్తింపచేసారు. వాదనలు, చర్చలు (కొందరికి రచ్చలు) మా అందరి మధ్యనే – తెరపడేందుకై చూస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు తెర లేపారు – కొంచెం కొత్తగా
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Sarath — సెప్టెంబరు 12, 2008 @ 7:36 అపరాహ్నం |
కూడలి… ఒక అద్బుత సృష్టి.. నాలాంటి పాఠకులకి ఒక చక్కటి INDEX. ఎ భాద లేకుండా.. ఎ బ్లాగు చదవాలి.. ఎ బ్లాగు SKIP చేయాలి.. గొప్ప ఆలోచన. GOOD TIME SAVER.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా KRISHNA RAO JALLIPALLI — సెప్టెంబరు 12, 2008 @ 9:03 అపరాహ్నం |
@పూర్ణిమ
“మన వాళ్ళు” —మన తెలుగు బ్లాగర్లు అండీ.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — సెప్టెంబరు 13, 2008 @ 12:31 అపరాహ్నం |