* పూరీ without oil
* మరో ప్రస్థానం
* మన అభివృద్ధి అగ్రహారాల దాకా వచ్చింది
*తెలంగాణా సాయుధ పోరాటం – ప్రశ్న-జవాబు
* వెధవతనంలో సిన్సియారిటీ…
* ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి జీవించడానికి “నాకెంతిస్తావు?” “అంత కాదు గానీ ఇంకో మాట చెప్పు” అని బేర సారాలు జరుగుతున్నాయంటే..దానికి సహజీవనమనో, పెళ్లనో గౌరవనీయమైన పేర్లెందుకు?
* సినిమా ఆఫ్ ది యియర్ (హ్యాపీ డేస్)
* ఎముంది, నేను తన “జడ” చూస్తే తన నా “బట్టతల” చూసింది
* ఇలా నా చేత రక్ష..రక్ష..అంటు..”ప్రతిజ్ఞ”చేపించి… అనవసరంగా వారిపై,నాకు.. కక్ష పెంచుకునేలా చేసారు..
* అయినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్…..ఎందుకంటే మా ఇద్దరికి మ్యాథ్స్ రాదు……
And the joint winners are …
* చదువుతుంటే అసహ్యంగా లేదూ, గుండె మండిపోవడం లేదూ!సాటి మనిషిని మనిషిగా గౌరవించలేని బూజు భావాలకు ‘కులమని ‘ పేరా?
* “బ్లాక్ బాక్స్ (విమాన ప్రమాదాలో దొరికేది)కి తెలుగు చెప్పవా” అనడిగాడొక రమేష్చంద్రుడు.”‘ కపిల పేటిక ‘ అని రాసుకో ‘ అని నేను చెప్పగానే అదే రాసి చీవాట్లు తిన్నాడు పాపం
* బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు … ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు
* అసలు ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లను చూడగానే ద్వేషిస్తుంటారే కొంతమంది మూర్ఖులు…వాళ్ళలో ఒకడిని నేను.
* నాన్సెన్స్ – ఐదు రన్లు కాదు…..సగం రన్నుతో గెలిచినా సరె….గెలిచిన వాడే హేరో..
* ఆ కవర్లు ఇటీ వదినా…ఎన్నింటికెళ్ళాలి?
__________________________________________________________________________
P.S.
1. One blogger gets only one spot/award (sorry gowtham(రెండు రెళ్ళు ఆరు)…)
2. No preference to senior/junior bloggers
3. No Categories
4. Sorry (too) old posts… You know, I keep forgetting
5. Not to be biased (including my all-time favourites చరసాల, కొత్తపాళి, రానారె, ఒరెమూన)
6. 10th spot is reserved for me, at any cost…

లింకులు ఇచ్చుంటే బాగుండేది.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నవీన్ గార్ల — అక్టోబర్ 17, 2008 @ 5:53 అపరాహ్నం |
pls provide the links for all
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Praveen — అక్టోబర్ 17, 2008 @ 6:28 అపరాహ్నం |
Actually, ఆ క్రికెట్ట్ పోస్టులో (గౌతం బ్లాగు). in the air అని రవి శాస్త్రి అంటే, బౌండరీకి ఇవతల ఇన్ ది ఏరా? అవతల ఇన్ ది ఏరా? అని లైన్ ఉంటుంది, అది హిల్లారియస్స్ అసలు!
బాగుంది మీ టపా! మీ పుణ్యాన ఇవ్వాల కొన్ని పాత టపాలు మళ్ళీ చదువుకుంటా!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Purnima — అక్టోబర్ 17, 2008 @ 7:29 అపరాహ్నం |