చంద్రబాబు ……………… ముఖ్యమంత్రి కొన్ని వేలకోట్ల రూపాయలు సంపాదించారు
రాఘవులు ……………. “చంద్రబాబు పాలన…….” కి కట్టుబడి ఉన్నాం
వైయస్సార్ …………….. అధిస్టానం చూసుకుంటుంది
చిరంజీవి ……………….. సామాజికన్యాయం
కేసియార్ ………………. బొందబెడతాం
నాగబాబు ……………… పూజకి పనికి రాని పువ్వు
రాజశేఖర్ ……………… సానుబూతులు
And the joint winners are…
రోజా …………………… పళ్ళు రాలగొడతా
బాలకృష్ణ ……………….. సామాన్యులకు రక్షణేది?
Consolation prize goes to …
మోహన్‌బాబు ………… industry is not for onebody

రాజశేఖర్ గారూ,
మీక్కూడా మాబూతులు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — మార్చి 12, 2009 @ 7:16 అపరాహ్నం |
కేసియార్ గారూ,
మీరు చెప్పేది లేటెస్ట్ బొందబెట్టటం గురించేగా?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — మార్చి 12, 2009 @ 7:22 అపరాహ్నం |
మోహన్‌బాబు తమ్ముడూ, తగ్గొద్దండి… కుమ్మెయ్యండి….
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా శ్రవణ్ — మార్చి 12, 2009 @ 7:27 అపరాహ్నం |
nagababu avaru pujakupanikirani puvvu
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా prashanthvellineni — మార్చి 21, 2009 @ 12:35 అపరాహ్నం |
anthe anthe
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా kolord97@gmail.com — మార్చి 25, 2009 @ 10:34 అపరాహ్నం |
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా pullayana — ఏప్రియల్ 1, 2009 @ 2:38 అపరాహ్నం |
బొంద బెదతాం, బూతులు , నాట్ ఫర్ వన్ బడీ ,కుమ్మేసావ్ …
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా hare krishna — మే 13, 2009 @ 11:56 పూర్వాహ్నం |