దిల్ సే …

నా గురించి …

నాకు చాలా బద్దకం. ఈ బ్లాగు active గా ఎన్నాళ్ళు, ఎంత active గా వ్రాస్తానో చూడాలి.

 నేనేమీ professional writer ని కాదు. నిజానికి నేను వ్రాయటం మొదలు పెట్టింది ఈ బ్లాగుతోనే. తప్పులుండటం సహజం. you are welcome to criticize constructively.

personal details తర్వాత తీరిగ్గా వ్రాస్తాను.

No Comments Yet »

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

ఆర్ యస్ యస్ ఈ జాబుపై వ్యాఖ్యలకు ఫీడ్ TrackBack URI

మీ ఉద్దేశ్యం…

WordPress.com లో Blog పెట్టుము.