దిల్ సే …

ఏకలింగం™ గురించి

నేనో comic character గురించి వీరలెవల్లో ఆలోచిస్తూ ఉంటా. తన అమాయకత్వం, అతితెలివీ, వింత చేష్టలూ … ఇంకా చాలా చాలా. మరతనికో తమాషాగా వుండే పేరు కావాలిగా!ఓరోజు ఇంటి డాబా మీద కూర్చుని “ఏం పేరు పెట్టాలీ” అని మధనపడిపోతూ ఉంటే ఓ అశరీరవాణి పలికింది “ఏకలింగం™” అని పెట్టమని. ఇంకా చాలా చెప్పింది. కాకపోతే అప్పుడు నేను చెన్నయ్ లో వున్నా. అందుకని అశరీరవాణి అరవంలో చెప్పిందేమీ అర్థం కాలా. పేర్లు మాత్రం అర్థం అయినై. పేర్లు అని ఎందుకన్నానంటే, మన ఏకలింగం™ కి బంధువులు కూడా వున్నారు. వాళ్ళ గురించి మరోసారి.

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: