దిల్ సే …

నా బ్లాగు (పేరు) గురించి …

మనస్పూర్తిగా …
మనసులో ఉన్నది ఉన్నట్టుగా…
వ్రాద్దామని మొదలు పెట్టాను. తెలుగులో మంచి పదం(నాకు) దొరక్కా, దొరికిన వాటికి ఇంత భావుకత లేదనిపించీ, హిందీ వాడా, “భాష ఏదయితేనేం భావం సరిగా పలకాలిగాని?” అనిపించి.

ప్రకటనలు

1 వ్యాఖ్య »

 1. నాకు “దిల్ సే” తో ప్రాబ్లెం లేదు గానీ,
  “శ్రావణం” తో ఉంది!

  శ్రవణ రాసేది శ్రావణం అని మీరనుకుంటే కొద్దిగా నేనే ఇబ్బంది పడుతున్నా 🙂 .
  శ్రావణం అంటే దబ్బనం అనో – పొడవాటానికి ఉపయోగొంచే కొంచెం చిన్న సైజు పెద్ద వస్తువనుకుంటా కదా!
  లేకపోత శ్రావణ భాధ్రపదాలు లాగా శ్రావణం అనేది ఓ నెల కి పేరు.
  పొనీ శ్రవణం అంటె వినటం ఔతుంది! అదీ విషయం!

  వ్యాఖ్య ద్వారా rayraj — మార్చి 23, 2009 @ 11:41 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: