దిల్ సే …

జూలై 26, 2007

అనగనగా ఒక “రాజు”

Filed under: మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 5:39 ఉద.

ఆ… అలాగా…
నాకింకా తెలీదే
అబ్బే… లేదండీ…
నాదాకా రాలేదే
ఏమో… ఏమైందో…
కనుక్కుని చెప్తాలే
అలాగని అన్నానా…
నాకేం గుర్తుకులేదే

ఏమయ్యా రాజయ్యా
సియ్యం పని ఇదయితే
గుడ్డీ చెవిటీ అయి
నిద్దర పోవడమయితే
నువ్వెందుకు సియ్యంగా
నేనయినా యేలేస్తా

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. అమెరికా అటార్నీ జనరల్ శ్రీయుత గోంజాలెస్ గారిది కూడా ఇదే పాట – ఇద్దరూ ఒకబళ్ళోనే చదువుకున్నారేమో

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — జూలై 26, 2007 @ 6:34 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: