దిల్ సే …

జూలై 26, 2007

కడిగేస్తాన్

Filed under: రాజకీయాలు — శ్రవణ్ @ 5:32 ఉద.

కడిగేస్తాన్ కడిగేస్తాన్
కడిగేస్తానేమనుకున్నావో

‘హైటెక్కు’లు మీవంతు
ప్రోజెక్టులు మావంతు
యేలూరు స్కాం మీవంతు
ఇనుప గనులు మావంతు

దేశమేం జనం సొత్తా?
రాష్ట్రమేం ‘దేశం’ గుత్తా?
ఒప్పందం మీరావో
ఏకేస్తాన్ నిన్నంతే

కడిగేస్తాన్ కడిగేస్తాన్
కడిగేస్తానేమనుకున్నావో

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. బాగా రాసారు. వినసొంపుగా ఉంది.

    వ్యాఖ్య ద్వారా sreenyvas — జూలై 26, 2007 @ 1:11 సా. | స్పందించండి

  2. హ హ ..బాగు౦ది..:) ..

    వ్యాఖ్య ద్వారా Kesari — జూలై 26, 2007 @ 3:28 సా. | స్పందించండి

  3. “యమహా ప్రస్థానం” రాసేయొచ్చు మీరు, రాష్ట్ర రాజకీయాలను ఇలాగే దగ్గరగా ఫాలో అయ్యారంటే.

    వ్యాఖ్య ద్వారా రానారె — జూలై 26, 2007 @ 8:35 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: