దిల్ సే …

ఆగస్ట్ 6, 2007

ఉప్పులేని పప్పు — చరసాల,వీవెన్ల గురించి లేని తెలుగు బ్లాగరులపై వ్యాసం

Filed under: మీతో నేను — శ్రవణ్ @ 7:07 ఉద.

ఈ ఆదివారం ఈనాడు వారపత్రికలో బ్లాగింగ్ గురించి ఒక వ్యాసం వచ్చింది. అందులో తెలుగు బ్లాగర్లగురించి కూడా రాయడం జరిగింది.

చిన్న ఎక్ష్చెర్ప్త్:
“ఇంటర్నెట్ లో మన మాతృభాషకు పట్టం కట్టేందుకు నడుంబిగించిన బ్లాగరులున్నారు. వేమన పద్యాల సరళత్వం నించి చండీదాస్ సాహిత్య సంక్లిస్ఠత దాకా, రాజశేఖరరెడ్డి ‘కడగడం’ నుండి ప్రతిభాపాటిల్ ‘గెలవడం’ దాకా ఏదయినా ఇక్కడ చర్చనీయాశమే. సోది, ఓరెమూన, శ్రీక్రిష్ణదేవరాయలు, జ్యోతి, కొత్తపాళి, కళర, కలగూర గంప, గుండెచప్పుడు… ఎన్నెన్నో బ్లాగులు.”
గట్టిగా 4 పోస్టులు రాయకపోయినా, నా very first post  గురించి ఇక్కడ ఎంట్రీ రావడం నాకు సంతోషకరమయినా, “చరసాల”  వీవెన్ల లాంటి బ్లె(పె)ద్దవాళ్ళని ప్రస్తావించకపోవడం నాకు నచ్చలేదు. సోధన, జల్లెడ, జ్యోతి, కూడలి గురించి వ్రాయటం ముదావహం.

“శోధన” సుధాకర్ గారికి అభినందనలు.

keep it up telugu bloggers!!!

బ్లాగ్ చేసేవాళ్ళు ఎక్కువగా సమీక్షలు చేస్తారని రాశాడు. మరి, ఈయన వ్యాసాన్ని కూడా సమీక్షిస్తారని ఊహించాడో లేదో!

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

  1. వీవెన్ గారి గురించి రాయకపోయినా, వారి లేఖినిని ప్రస్తావించారు కదా. (powered by lekhini)

    వ్యాఖ్య ద్వారా Raghuram — ఆగస్ట్ 6, 2007 @ 12:56 సా. | స్పందించండి

  2. చరసాల,విహారి ఇద్దరి గురించి రాసి వుండాల్సింది అని చాలా సార్లు అనుకున్నాను.ఆ విషయం లో మాత్రం కొంత బాధ కలిగింది.ఇక స్వాతి గారి,జ్యోతి గారి పేర్లు చూసి వీళ్ళిద్దరూ నాకు బాగా తెలుసు అని మా వాళ్ళందరికి డప్పు కొట్టుకున్నాను.కూడలిలో నా బ్లాగు కూడా వుంది అని చాలా గర్వం గా చెప్పుకున్నాను.

    వ్యాఖ్య ద్వారా radhika — ఆగస్ట్ 6, 2007 @ 3:50 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: