దిల్ సే …

ఆగస్ట్ 25, 2007

అమ్మమ్మ

Filed under: నాతో నేను — శ్రవణ్ @ 1:38 సా.

ఒక పూట స్కూలు కెళ్ళకపోతే నాన్నకి కోపమొస్తుంది. ఒక పూట హోంవర్కు చెయ్యకపోతే అమ్మకీ కోపమొస్తుంది. కోపం తెలియని character ఎవరైనా వుంటే అది అమ్మమ్మే(మన C.M. రాజశేఖరరెడ్డి గారు తప్పించి). పాలబువ్వలు, తీపి ముద్దులు, పిట్టకథలు ఇంకా చాలా చాలా … ఇవన్నీ అమ్మమ్మ అస్తి. similar characterization మళ్ళీ చెల్లెళ్ళలో కనిపిస్తుంది, కాస్త అల్లరితోపాటుగా.

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. bavundi ammammagaari Tapa 🙂

    వ్యాఖ్య ద్వారా deepthi — ఆగస్ట్ 29, 2007 @ 6:43 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: