దిల్ సే …

ఆగస్ట్ 25, 2007

రాఖీ…రాఖీ…రాఖీ…

Filed under: నాతో నేను — శ్రవణ్ @ 1:35 సా.

హు(! ఈ పాట పాదినందుకు మమతా మోహన్ దాస్ కి నంది అవార్డు వచ్చేసింది. ఈ పాటలో యేముందో నాకయితే తెలియదు. దీనికంటే “ముప్పియ్యారు ఇరవైనాలుగు…” నాకు చాలా బాగా నచ్చింది. తిట్టకండి బాబోయ్… ఈ పాటకి నంది అవార్డు ఇమ్మని నా ఉద్దేశ్యం కాదు. సాహిత్యం బూతే, కాదనలేము. కానీ,ఈ పాటలో voice modulation, expressions నాకు బాగా నచ్చాయి. బాగుందని చెప్పాలనిపించింది…రాసేశా…

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

 1. అవును

  36 పాట చాలా బాగుంటుంది.

  వ్యాఖ్య ద్వారా chavakiran — ఆగస్ట్ 26, 2007 @ 3:22 ఉద. | స్పందించండి

 2. శ్రావణపూర్ణిమ(రాఖీ) శుభాకాంక్షలు.

  వ్యాఖ్య ద్వారా విహారి(KBL) — ఆగస్ట్ 28, 2007 @ 5:43 ఉద. | స్పందించండి

 3. విహారి గారూ మీక్కూడా శ్రావణపూర్ణిమ శుభాకాంక్షలు.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఆగస్ట్ 28, 2007 @ 2:05 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: