దిల్ సే …

ఆగస్ట్ 28, 2007

“it happens” అంట

Filed under: నాతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 4:50 ఉద.

“it happens” అంట. ఏంటి “it happens”?  సుమారు 50 మంది చనిపోతే ఒక రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆ చనిపోయిన వాళ్ళలో ఈయన కొడుకో కూతురో ఉంటే ఇట్లాగే మాట్లాడతాడా?

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

 1. ఈ లింక్ చూడండి:
  http://eenadu.net/archives/archive-26-8-2007/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2

  వ్యాఖ్య ద్వారా మేధ — ఆగస్ట్ 28, 2007 @ 7:56 ఉద. | స్పందించండి

 2. పైన ఇచ్చిన లింక్ తప్పు గా ఉన్నట్లుంది.. దయచేసి ఈ లింక్ చూడండి,
  http://216.129.98.148/archives/archive-26-8-2007/homelink.asp?qry=Opinion

  దీంట్లో, “బాంబు లాంటి సమాధానం” అని ఉన్న ఆర్టికల్ చదవండి

  వ్యాఖ్య ద్వారా మేధ — ఆగస్ట్ 28, 2007 @ 7:59 ఉద. | స్పందించండి

 3. ఇలాంటి సంఘటనలు యదాలాపంగా తీసుకోవాలి.ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వరాదు. అందుకే సోనియాగాంధి వస్తానంటే వద్దన్నాను.తీవ్రవాదుల దుశ్చర్యలకు అనవసరంగా ప్రచారం జరుగుతుంది. వై.ఎస్..వ్యాఖ్య.

  పోయినోళ్ళు ఎలాగూ పోయారు. ఇంకా గొడవెందుకు. అని ఆయన ఉద్ధేశ్యం.

  అసలు ఈ నాయకులను,పోలీసులను లంచగొండులను అధికారం నుండి తీసేసి యువతకు, స్త్రీలకు అప్పగించాలి.

  వ్యాఖ్య ద్వారా jyothi — ఆగస్ట్ 28, 2007 @ 10:04 ఉద. | స్పందించండి

 4. మేథ గారూ ఆ పేజీ సరిగ్గా dispaly అవ్వడంలేదండీ. thanks for the comment.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఆగస్ట్ 28, 2007 @ 2:16 సా. | స్పందించండి

 5. మేధ గారిచ్చిన లింకు ఇదనుకుంటాను.

  http://eenadu.net/archives/archive-27-8-2007/opiniondisplay.asp?myqry=opini2%2Ehtm&opid=2&reccount=2

  వ్యాఖ్య ద్వారా వెంకట రమణ — ఆగస్ట్ 28, 2007 @ 2:19 సా. | స్పందించండి

 6. అవునండీ, వెంకటరమణ గారు ఇచ్చిన లింక్ సరైనది..

  వ్యాఖ్య ద్వారా మేధ — ఆగస్ట్ 29, 2007 @ 3:38 ఉద. | స్పందించండి

 7. అసలు ఈ నాయకులను,పోలీసులను లంచగొండులను అధికారం నుండి తీసేసి యువతకు, స్త్రీలకు అప్పగించాలి

  ఎవరు అప్పగించాలి అండి జ్యొతి గారు? అది ఒకరు అప్పగిస్తె వచ్చెది కాదు (మీ ఫామిలి బ్యాక్ గ్రౌంద్ నాకు తెలియదు 🙂 ). ఆయినా ఇప్పుదు మన ప్రెసిదెంట్ స్త్రీ కాదా, సెంట్రల్ గవర్న్మెంట్ నడిచెది స్త్రీ మాట మీద కాదా? లంచగొండితనము అనెదానికి లింగ, వయూ భెధాలు వుండవు. మనము ఓట్ వేసెటప్పుడు/వేయనప్పుదు ఆలొచించాలి.

  వ్యాఖ్య ద్వారా muralig — ఆగస్ట్ 29, 2007 @ 7:37 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: