దిల్ సే …

ఆగస్ట్ 31, 2007

ఆవిధంగా ముందుకు పోతున్నాం…

Filed under: మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 5:55 ఉద.

ఈమధ్య సైంటిస్టులు ఒకటి కనుగొన్నారు, పవరులోలేని రాజకీయనాయకులలో ఒకరకమయిన మానసిక రుగ్మత ఉంటుందని. దీనిపై వేర్వేరు నాయకుల వ్యాఖ్యలు ఇలా వున్నాయి.

రాజశేఖరరెడ్డి: “ఇది పురుషుల్లో వుంటే దాన్ని ‘రాజీవ్ రోగం’ అనీ, స్త్రీ లలో వుంటే దాన్ని ‘ఇందిరమ్మ వ్యాధి’ అని పిలవాలి. స్లం లను అన్ని కలుపుకొని ‘డిసీజ్ కారిడార్’ ఎర్పాటు చేస్తున్నారు”.

అద్వానీ : “పోటా చట్టం తేవాలి, లేకపోతే ఇటువంటి రుగ్మతలే వస్తాయి”.

చంద్రబాబు : “భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక ముఖ్య మంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి? వై.యస్ రాజీనామా చేయాలి”.

కొసమెరుపు:
విలేఖరుల సమావేశం అయిపోయాక కారులో వెళ్తూ చంద్రబాబు తన పి.ఏ ని అడిగారు. “ఇంతకీ టాపిక్ ఏంటి, నేను ఎందుకు తిట్టినట్టు?” అని.

మిగతా రాజకీయనాయకుల వ్యాఖలు మీ కామెంట్స్ లో…

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

  1. కేసిర్: నా వ్యాఖ్యలు రాయలేదు,ఇదంతా ఆంధ్రా వాళ్ళ కుట్ర.

    వ్యాఖ్య ద్వారా నేనుసైతం — ఆగస్ట్ 31, 2007 @ 3:27 సా. | స్పందించండి

  2. కామెంట్లు ఎలాఉన్నా ఈ రాజకీయం మరియు ఈ తరం రాజకీయనాయకులు తక్షణం మార్పు చెందాల్సిన సమయం ఇదే

    వ్యాఖ్య ద్వారా గుండురావు — ఆగస్ట్ 31, 2007 @ 3:27 సా. | స్పందించండి

  3. హోం మంత్రి జానారెడ్డి: “హోం షాఖ … @#$&*^% … రుగ్మతలు … &^$#@*!~” (ఆయన మాటలు అంత సలభంగా ఎవరికీ అర్థం కావు కదా. విలేకరుల సమావేశంలో మాట్లాడటానికి వైయెస్‌కి ఇబ్బందైనపుడు జానారెడ్డితో మాట్లాడిస్తే సరిపోతుంది. విలేకరుల దిమ్మతిరిగి మైండ్స్ బ్లాకైపోతాయ్.)

    వ్యాఖ్య ద్వారా రానారె — ఆగస్ట్ 31, 2007 @ 4:05 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: