దిల్ సే …

సెప్టెంబర్ 27, 2007

అమృతం

Filed under: నాతో నేను,సరదాకి — శ్రవణ్ @ 11:53 ఉద.

మనసు చిలికి అమృతాన్ని పంచాలనుకున్నా…

ఇన్నాళ్ళ పరిచయంలో ఇదా నువ్వు నన్ను అర్థంచేసుకుంది?

ప్రకటనలు

ఐఫోను

Filed under: మీతో నేను,సాఫ్టువేరు — శ్రవణ్ @ 9:54 ఉద.

my prediction…
ఐఫోను india కీ చాలాదూరంలో యేమీలేదు. hutch vodafone గా మారడమే దీని indication. ఈ మధ్య వీళ్ళు GPRS monthly rental  లేకుండా ఇచ్చి load టెస్టు చేస్తున్నట్టున్నారు.

సెప్టెంబర్ 26, 2007

అలా జరిగింది

Filed under: నాతో నేను,unbiased — శ్రవణ్ @ 3:23 సా.

అక్కడ ఒక ఆక్సిడెంటు జరిగింది. ఎటు చూసినా రక్తం, కొంత కాషాయం రంగులో, కొంత తెల్లటి తెలుపు, మరి కొంత ఆకుపచ్చ.

దేవుడా, ఇంతకీ నీ అసలు పేరేంటి? రాముడా, అల్లానా, యెహోవానా?

సెప్టెంబర్ 25, 2007

Cricket is our religion (too)

Filed under: క్రికెట్,మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 12:53 సా.

మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది.

నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం.

మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు.

ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?

ఇలా జరిగింది

Filed under: సరదాకి — శ్రవణ్ @ 12:40 సా.

మన Yo!man ఒకసారి ఒక హోటల్ కెళ్ళాడు. వెయిటర్‌తో “Yo!man… I want a…a…a… ” అంటూ ఆలోచనలో పడ్డాడు.

వెయిటర్ వాడి మొహానొక “Yo!” తగలేశాడు.

తర్వాత పేజీ »

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.