దిల్ సే …

సెప్టెంబర్ 13, 2007

ఆ సాయంత్రం …

Filed under: నాతో నేను,సరదాకి — శ్రవణ్ @ 12:33 సా.

This is not my cup of tea. ఏదో సరదాకి… 

———————————————-
ఆ సాయంత్రం …
ఆ పొలం గట్టు …
పొలాల మీంచి వీచే పిల్ల గాలి
వయ్యారంగా వూగే పొలాలు
అంత కంటే వయ్యారంగా నడిచొచ్చిన నువ్వు
వచ్చీ రాని వెన్నెల
మెత్తమెత్తని గడ్డి
చల్ల చల్లని గాలి
వెచ్చని నీ వొడి
చెప్పుకున్న కబుర్లు
పంచుకున్న ఙాపకాలు


ఆ సాయంత్రం  …
ఆ పొలంగట్టు   …
కాలం అక్కడే ఆగిపోయుంటే
ఎంత బావుండేది!!!

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. కాలం ఆగలేదు కనుకే అది జ్ఞాపకమైందనుకుంటా.

    వ్యాఖ్య ద్వారా vasundhara — సెప్టెంబర్ 14, 2007 @ 2:41 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: