దిల్ సే …

సెప్టెంబర్ 13, 2007

చిర్రెత్తుకొచ్చి …

Filed under: మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 9:03 ఉద.

ఇది చదివాక చిర్రెత్తుకొచ్చి …


మనలో ఎవరు పన్ను కట్టట్లేదు చెప్పండి? ఆదాయప్పన్నో, మనం తినే ఉప్పూ పప్పూ మీద కట్టే పన్నో ఏదో ఒకటి. ఆలాకట్టిన పన్నుల్లో డబ్బు ఇట్లా రోడ్ల పాలు, బ్రిడ్జీల పాలు చేస్తున్నారు. మన పేరు చెప్పి కొన్ని వేల కోట్ల అప్పు తెచ్చారు. దాంట్లో వీళ్ళు తినేదే సింహభాగం. జన్మభూమి కార్యక్రమానికి రాజకీయనాయకులు వాడిన 50% స్కీమునే తీసుకోండి. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిలో యెవరైనా నిన్ను బాగు చేద్దామనో, నన్ను బాగు చేద్దామనో రాజకీయాల్లో కొచ్చారనుకొంటే అది మన అమాయకత్వమే.

 ఇవిచాలక మన మీదకే ఎక్కుపెట్టిన తుపాకులు, మన పక్కన పేలే బాంబులూ, మీదపడే బ్రిడ్జీలూ. ఇప్పటికయినా కళ్ళు తెరవండి.వల్లమాలిన అభిమానం వదిలేయండి.

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. eti seddam eti? roju 10 postlu ekkuva veddama govt ni palakulanu tidutu? unless we personally act up on issue basis without generalizing, things can be resolved.

    వ్యాఖ్య ద్వారా edo okati — సెప్టెంబర్ 13, 2007 @ 8:50 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: