దిల్ సే …

సెప్టెంబర్ 14, 2007

ఆ పిల్లకి లైనెయ్యొద్దని చెప్పానా …

Filed under: మీతో నేను,సరదాకి — శ్రవణ్ @ 5:18 సా.

ఆ పిల్లకి లైనెయ్యొద్దని చెప్పానా,
ఇప్పుడు చూడు ఏమయ్యిందో!

ఇది నేను ఒకప్పుడు నా ఫ్రెండ్ తో అన్న మాట.ఇంతకీ ఏమి జరిగిందో గెస్ చేసి కమెంట్స్ లో రాయండి. మీ బుర్రకి కాస్త పదును పెట్టండి. క్లూ ఏంటంటే మన హీరో కి అప్పుడు వళ్ళంతా నొప్పులే. హా…హ…హా…

ప్రకటనలు

5 వ్యాఖ్యలు »

  1. ఆ పిల్ల
    నా చెల్లి!
    పక్క గల్లీలో
    దానికి పెళ్ళి
    జరగాలి మళ్ళీ, మల్లీ!

    వ్యాఖ్య ద్వారా తనికెళ్ళ భరణి — సెప్టెంబర్ 15, 2007 @ 5:06 ఉద. | స్పందించండి

  2. నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
    దద్దరిల్లే…. చంటిపిల్లడు నొప్పులన్నేడే

    వ్యాఖ్య ద్వారా Viswanath — సెప్టెంబర్ 15, 2007 @ 5:18 ఉద. | స్పందించండి

  3. విషయం ఏమిటంటే… ఆ అమ్మాయి అన్నయ్యా, బాయ్ ఫ్రెండూ కలిసి వాడ్ని వుతికి ఆరేశారు. కొంచెం rare combination కదా!

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 15, 2007 @ 12:51 సా. | స్పందించండి

  4. ఆ పిల్లకు హిట్లర్ అన్నయ్య ఉన్నాడనుకుంటా
    పాపం మీరూ ముందు చూపు ఉన్నవా్ళ్ళు.

    వ్యాఖ్య ద్వారా Budaraju Aswin — సెప్టెంబర్ 19, 2007 @ 3:39 ఉద. | స్పందించండి

  5. aa pillaki karate vachu

    వ్యాఖ్య ద్వారా vijaymali — ఫిబ్రవరి 13, 2008 @ 12:24 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: