దిల్ సే …

సెప్టెంబర్ 15, 2007

ఇక్కడ మన “చావా” పొస్టుని మక్కికి మక్కీ దింపేస్తున్నారు

Filed under: సరదాకి — శ్రవణ్ @ 12:47 సా.

ఇక్కడ మన చావా పొస్టుని మక్కికి మక్కీ దింపేస్తున్నారు. దానికి పేరడీగా…

అక్కడో బంగారంలాంటి బ్లాగును,
కాపీ కొట్టేస్తున్నారు.
ఇన్నాళ్ళూ నే చూసిన పోస్టులు –
కాపీ అని నిన్ననే తెలిసింది.
కానీ, నేడతను కాపీ కవి,
అయితేనే,
తోటి తెలుగు బ్లాగరు కదా,
కాపీ చేసిన పోస్తుల్ని మార్చట్లేదు కదా!
అక్కడో బంగారంలాంటి బ్లాగును,
కాపీ కొట్టేస్తున్నారు.

ప్రకటనలు

11 వ్యాఖ్యలు »

 1. జీసస్!

  సరదాగా ఉన్నది. 🙂

  వ్యాఖ్య ద్వారా chavakiran — సెప్టెంబర్ 15, 2007 @ 2:24 సా. | స్పందించండి

 2. మధ్యలో జీసస్ ఎందుకూ? రామ రామ అనే అలవాటు కదా మనది 🙂 రాముడు లేడని రూఢి అయుపోయారా? 🙂

  వ్యాఖ్య ద్వారా సుధాకర్ — సెప్టెంబర్ 15, 2007 @ 2:51 సా. | స్పందించండి

 3. modelling is the best way of flattery. 🙂

  వ్యాఖ్య ద్వారా నెటిజన్ — సెప్టెంబర్ 15, 2007 @ 3:10 సా. | స్పందించండి

 4. btw అవును, రాముడ్ని సంద్రంలో ఒదిలేసారా?:(

  వ్యాఖ్య ద్వారా నెటిజన్ — సెప్టెంబర్ 15, 2007 @ 3:11 సా. | స్పందించండి

 5. లే,

  ఇంగిలిపీసు సినిమాలు చూసీ చూసీ అప్పుడప్పుడూ అలా వచ్చేస్తుంటుంది.

  (ఇది మన సంస్కృతిపై హాలీవుడ్ వాది దాడి అంటారా? అనండి మరీ!)

  వ్యాఖ్య ద్వారా chavakiran — సెప్టెంబర్ 15, 2007 @ 3:56 సా. | స్పందించండి

 6. @chavakiran,@నెటిజన్,@సుధాకర్
  కమెంట్స్ రాసిన అందరికీ కృతఙతలు.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 16, 2007 @ 2:14 సా. | స్పందించండి

 7. ha ha ha..

  వ్యాఖ్య ద్వారా radhika — సెప్టెంబర్ 16, 2007 @ 10:28 సా. | స్పందించండి

 8. chava gaaru jesus anatame kaadu, hay alla ,hey ram ani, hey krishna ani paadukontuntaaru appudappudu.
  baagunnadi

  వ్యాఖ్య ద్వారా Madhavarao Tallapaneni — సెప్టెంబర్ 17, 2007 @ 1:11 సా. | స్పందించండి

 9. what is going on? why am i not able to read your blog online, all the fonts are mashed up. I can see that they are Telugu for sure but all the characters are overlapping each other and all the punctuations are mashed up. Should i install something, do you have a particular font that you installed in wordpress to blog in telugu? Please advice and help to spread blogging in our sweet language. – Sri

  వ్యాఖ్య ద్వారా Sri — సెప్టెంబర్ 17, 2007 @ 5:31 సా. | స్పందించండి

 10. Hi Sri,

  What is your sytem?

  just ask your questions at http://groups.google.com/group/telugublog

  or visit http://en.wikipedia.org/wiki/helpcenter

  వ్యాఖ్య ద్వారా chavakiran — సెప్టెంబర్ 18, 2007 @ 6:04 ఉద. | స్పందించండి

 11. చావా కిరణ్ ఇచ్చిన రెండో లింకు పని చేయదు, దీన్ని ప్రయత్నించండి.

  http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:Setting_up_your_browser_for_Indic_scripts

  వ్యాఖ్య ద్వారా వెంకట రమణ — సెప్టెంబర్ 18, 2007 @ 7:05 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: