దిల్ సే …

సెప్టెంబర్ 17, 2007

The intelligent(inhuman) humans

Filed under: నాతో నేను,unbiased — శ్రవణ్ @ 11:36 ఉద.

ఈ  అర్టికల్ చదవండి.  (ఇది కేవలం ఒక వ్యవస్థలోని చెడును ఇంకొంత మందికి తెలియ చేసే ప్రయత్నం. దయచేసి ఏ కులం మంచిది లాంటి టాపిక్స్ ఇక్కడ డిస్కస్ చెయ్యొద్దు). you are welcome to comment. But, please mind your language.

Excerpts from that article.

The situation is particularly bad at AIIMS.

”They have a different wing and the general category has a separate wing.

He says that if anyone complains he will be failed and this has happened to people before.  ”We are very concerned that there are two different hostels. One cannot eat or stay in a particular ward, stay in a particular hostel and this is the condition of one of the premier hospitals in the country. The various parties should think about this,” said Singh.

”This happens in front of us. They (teachers) talk in front of us. First (the) HoD asks simple questions, then when the turn of category students come they hand over to the external examiners who ask tough questions,” .

”In an exam if they ask about TB, then they will ask about symptoms, treatment etc. But once a reserved category student comes they will change their stance and ask things like how it spreads in rural areas, What the government is doing for its eradication – things which are not in the routine, which are not usually asked. This is done in conniviniance of internal and external examiners,” said Dr Rathore, MAMC, Lok Kalyana.

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. మరి వాళ్ళు తెలివైన చదువుకు(కొ)న్న వాళ్ళు కదా.

  వ్యాఖ్య ద్వారా రాజు — సెప్టెంబర్ 17, 2007 @ 12:01 సా. | స్పందించండి

 2. మెడికల్ కాలేజీల్లో స్టూడెంట్ల పిలకలు ఎగ్జామినర్ల చేతుల్లో ఉండటం కొత్త విషయం కాదు, 20 సంవత్సరాల క్రితం నేను చదివినప్పుడూ, ఇంకా అంతకు ముందూ కూడా అంతే. కేస్ట్ డివిజన్ కంటే పరీక్షల టైంలో డబ్బున్న పేరెంట్సు కార్లలో దిగిపోయి ఎగ్జామినర్లని కొనెయ్యడం చాలాకామన్గా జరుగుతుండేది. ఈ రోజుల్లో మెడికల్ డిగ్రీని డబ్బుతో కొనుక్కొవడం కూరగాయలు కొన్నంత ఈజీగదా ఇండియాలో!!

  వ్యాఖ్య ద్వారా teresa — సెప్టెంబర్ 17, 2007 @ 2:30 సా. | స్పందించండి

 3. అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు కొందరు నాగరికుల వళ్ళ తారసపడ్డాయి..కానీ ఇంత పెద్ద ఎత్తున వ్యవస్థీకృత నాగరికత చూడలేదు.
  అంతా చేసి చివరకు ప్రపంచాన్నైనా కడగవచ్చు..లేకపోతే చెప్పులైన తొడుక్కొని నడవవచ్చు.

  వ్యాఖ్య ద్వారా రవి వైజాసత్య — సెప్టెంబర్ 17, 2007 @ 5:12 సా. | స్పందించండి

 4. మన సమాజం ఇంకా కల్మషం లేకుండా వ్యాఖ్యలు రాసేవాళ్ళకి గొడ్డుపోలేదు. వ్యాఖ్యలు రాసినవాళ్ళందరికీ ధన్యవాదాలు.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 19, 2007 @ 7:40 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: