దిల్ సే …

సెప్టెంబర్ 18, 2007

గూగుల్ వాడి ప్రెజెంటేషన్ సాఫ్టువేరు

Filed under: మీతో నేను,సాఫ్టువేరు — శ్రవణ్ @ 10:22 ఉద.

గూగుల్ వాడి ప్రెజెంటేషన్ సాఫ్టువేరు ఇవాళ్ళ రిలీజ్ అయ్యింది. నేను ట్రై చేశాను. వాడి మొహం లా వుంది. టెంప్లెట్స్ లేని ప్రెజెంటేషన్ సాఫ్టువేరు కూడా ఒక ప్రెజెంటేషన్ సాఫ్టువేరేనా? గూగుల్ రీడర్ 2nd version hit  అయ్యినట్టు దీనిక్కూడా 2nd version hit అవుతుందేమో చూద్దాం. 1st version  మాత్రం ఫ్లాపే.

ట్రై చెయ్యాలంటే, ఇక్కడ చూడండి. లాగిన్ అయ్యాక “new”–> “presentation” select చెయ్యండి.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

 1. హేయ్, ‘Change theme’ అని ఉంది చూడలేదా.

  వ్యాఖ్య ద్వారా వీవెన్ — సెప్టెంబర్ 18, 2007 @ 11:17 ఉద. | స్పందించండి

 2. థాంక్స్ శ్రవణ్ గారు, రాత్రే అనుకున్నాను…ఇలాగా వెబ్‌లో ప్రెజెంటేషన్స్ చేసుకోవటానికి ఏమైనా ఉందోమో చూడాలి అని…u save a lot of time… thanks a lot.

  వ్యాఖ్య ద్వారా రాజు సైకం — సెప్టెంబర్ 18, 2007 @ 1:28 సా. | స్పందించండి

 3. నేను మీతో ఏకీభవిస్తున్నాను. జొహొ ముందర అస్సలు పనికి రాదు ఇది.

  వ్యాఖ్య ద్వారా సుధాకర్ — సెప్టెంబర్ 18, 2007 @ 1:36 సా. | స్పందించండి

 4. నాకు ఇది పర్వాలేదనే అనిపించింది… ఇంకా పూర్తిస్థాయిలో రెడీ అయినట్లు లేదు…. ఎదురుచూద్దాం….

  వ్యాఖ్య ద్వారా vbsowmya — సెప్టెంబర్ 18, 2007 @ 6:29 సా. | స్పందించండి

 5. సారీ veevan గారూ తొందరపడి కమెంట్ చేసినట్టున్నాను. I tried the “change theme” option బావుంది. చూద్దాం, ఎంత హిట్ అవుతుందో.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 19, 2007 @ 5:02 ఉద. | స్పందించండి

 6. Hello Friends, Naa peru murthy. new blogerni naaku mee help kavali cheyagalara?

  MURTHY

  వ్యాఖ్య ద్వారా j.v.r.murthy — ఫిబ్రవరి 12, 2008 @ 7:24 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: