దిల్ సే …

సెప్టెంబర్ 20, 2007

రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)

Filed under: నాతో నేను,unbiased — శ్రవణ్ @ 11:14 ఉద.

ఇది ప్రత్యేకించి రాముణ్ణి గురించి కాదని మనవి(అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ చదవండి). Please mind the language in your comments.

కొంత భాగం ఆఫ్ఘనిస్తాన్ అయ్యాక
పాకిస్తానూ బంగాదేశూ విడి పొయ్యాక
ఈశాన్యాన్ని క్రైస్తవానికి అప్పగించి
ఉత్తరాన్ని ఇస్లాము కొదిలేసి
దక్షిణాన్ని ద్రావిడమనీ
కొంత మందిని పరాయి వాళ్ళని చేసుకొనీ
ఇప్పుడేమో అస్తిత్వం కోసం పోరాటం
నిన్ను చూస్తే జాలేస్తోంది
చాలా బాధగా కూడా వుంది
ప్రశ్నింపబడుతున్న అస్తిత్వం
నీదే కాదు,నాది కూడా.

ప్రకటనలు

7 వ్యాఖ్యలు »

  1. అస్తిత్వ ప్రశ్న బాగుంది. పైని ఉపోద్ఘాతంలో మీ హెచ్చరిక ఎవరికి? ఎందుకలాంటి హెచ్చరిక??

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — సెప్టెంబర్ 20, 2007 @ 12:35 సా. | స్పందించండి

  2. కొత్త పాళీ గారూ,
    అది హెచ్చరిక కాదండీ, విన్నపం(please వుంది కదా).

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 20, 2007 @ 1:40 సా. | స్పందించండి

  3. బాగు బాగు

    –ప్రసాద్
    http://blog.charasala.com

    వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — సెప్టెంబర్ 20, 2007 @ 4:46 సా. | స్పందించండి

  4. Please ఉన్నా కానీ – అది హెచ్చరికలానే అనిపిస్తుంది. mind your language అనే కంటే Please do not use abusive language in comments అనుంటే అప్పుడది హెచ్చరికలా అనిపించెది కాదు.

    వ్యాఖ్య ద్వారా solarflare — సెప్టెంబర్ 20, 2007 @ 5:48 సా. | స్పందించండి

  5. సెన్సిటివ్ టాపిక్ కదా, ఎవరైనా అన్‌రీజనబుల్‌గా మాట్లాడ్డం మొదలెడితే బ్లాగు బ్రష్టు పడుతుందని కొంచెం జాగర్త. అంతే, అంతకంటే ఏమిలేదు. ఇంత వరకూ ఒక్క కమెంట్ కూడా తీసెయ్యలేదు. ఆ రికార్డు కంటిన్యూ చేద్దామని.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 21, 2007 @ 7:27 ఉద. | స్పందించండి

  6. అలాగైతే – all right!

    వ్యాఖ్య ద్వారా solarflare — సెప్టెంబర్ 21, 2007 @ 8:35 సా. | స్పందించండి

  7. […] రాతల్లో నాకు నచ్చిన వాటిల్లో “రాముడున్నా, లేకున్నా…(@Readers’ discretion)” ఒకటి. పన్లో పని […]

    పింగ్ బ్యాక్ ద్వారా మతం — నామతం « దిల్ సే … — ఆగస్ట్ 14, 2008 @ 11:11 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: