దిల్ సే …

సెప్టెంబర్ 25, 2007

Cricket is our religion (too)

Filed under: క్రికెట్,మీతో నేను,రాజకీయాలు — శ్రవణ్ @ 12:53 సా.

మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది.

నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం.

మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు.

ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?

ప్రకటనలు

2 వ్యాఖ్యలు »

 1. హ హ భలే పట్టుకున్నారు వీళ్ళ మనస్తత్వాన్ని.
  ఇందుకైనా క్రికెట్టును అభిమానించాలి. ఒకే విషయం మనందరినీ సంతోషింపజేస్తున్నందుకు.

  –ప్రసాద్
  http://blog.charasala.com

  వ్యాఖ్య ద్వారా ప్రసాద్ — సెప్టెంబర్ 25, 2007 @ 1:16 సా. | స్పందించండి

 2. ప్రసాద్ గారూ,thanks for your comments.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 27, 2007 @ 7:09 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: