దిల్ సే …

అక్టోబర్ 10, 2007

ఏంటిలా జరిగింది?

Filed under: సరదాకి — శ్రవణ్ @ 9:27 ఉద.

చాన్నాళ్ళ క్రితం నేను మొబైల్‌ఫోను కొన్నాను…వాటి రేట్లు తగ్గడం మొదలైంది. నేను T.V కొంటే కూడా అంతే, వాటి రేట్లు వున్నటుండి పడి పొయ్యాయి. యేంటంటే కొత్త budget వచ్చిందంట. ఇహ లాభంలేదని మా friends ని ఆపి నేనే ముందు ల్యాప్‌టాప్ కొన్నా. నా పుణ్యమా అని వాళ్ళు బాగా లాభపడ్డారు.

ఈసారి iPhone కి ఎసరు పెట్టా. కానీ, నేను కొనేలొపే రేట్లు పడిపొయ్యినై.
ఎలా జరిగింది చెప్మా?

ప్రకటనలు

6 వ్యాఖ్యలు »

  1. మీకు కొత్త కొత్త వస్తువులను కొనే ఆసక్తి తగ్గిపోతుందేమోనని తగ్గించినట్లున్నారులెండి 🙂

    వ్యాఖ్య ద్వారా మాకినేని ప్రదీపు — అక్టోబర్ 10, 2007 @ 1:23 సా. | స్పందించండి

  2. బాసూ… ఈ విషయం గురించి నేను గత ఏడాదిగా బాధపడుతున్నా… నా గోడు నా బ్లాగులో రాస్తే అందరూ నవ్వారుగానీ అప్పుడు ఎవరికీ అర్థంకాలేదు. నాలాంటివ్యక్తి ఇంకోడున్నాడని తెలిసి చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కంపెనీలందరికీ మనం కొన్నాకే ప్రైస్ వార్ మొదలెట్టాలని ఎందుకు అనిపిస్తుందో ఎప్పుడైనా అలోచించావా?

    వ్యాఖ్య ద్వారా RSG — అక్టోబర్ 10, 2007 @ 2:35 సా. | స్పందించండి

  3. Your instincts are getting duller 🙂

    వ్యాఖ్య ద్వారా కొత్త పాళీ — అక్టోబర్ 10, 2007 @ 4:03 సా. | స్పందించండి

  4. అదంతే మన తలరాత… గత ఏడాది కొన్న ఫోను ఇప్పుడు సగం ధరకే వస్తోంది. అలాగే గత ఏడాది జనవరిలో కొన్న ధరకు ఇప్పుడు ఇంకా మంచి కాంఫిగరేషన్ తో ల్యాప్ టాప్ దొరుకుతోంది…

    మేమూ మీ వెంటే వున్నామండి ఈ విషయంలో…. 🙂

    వ్యాఖ్య ద్వారా వేణు — అక్టోబర్ 10, 2007 @ 5:01 సా. | స్పందించండి

  5. నేనందుకే ఒకసారి కొన్న తరవాత ధర వంక చూడను 😛

    వ్యాఖ్య ద్వారా ప్రవీణ్ గార్లపాటి — అక్టోబర్ 10, 2007 @ 6:23 సా. | స్పందించండి

  6. @ మాకినేని ప్రదీపు, RSG, వేణు, ప్రవీణ్ గార్లపాటి…
    I think we are at some kind of a “sweet-spot” in the consumer piramid.

    కొత్త పాళీ గారూ,
    నిజమేనండీ. కారణాలేమైనా, ఈమధ్య నానా చెత్తా రాశాను. కాస్త తగ్గిస్తాను.

    వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — అక్టోబర్ 11, 2007 @ 8:07 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: