దిల్ సే …

అక్టోబర్ 12, 2007

మీరీ site చూశారా?

Filed under: సరదాకి — శ్రవణ్ @ 12:58 సా.

మీరీ site చూశారా? నాకు పిచ్చపిచ్చగా నచ్చింది.

నాకు నచ్చినవి కొన్ని:

మైక్రోసాఫ్టు: “The day Microsoft makes something that doesn’t suck is the day they make a vacuum cleaner”

స్టీవ్ జాబ్స్ : Jobs born Stephen Jobby is a rock star who performs annually at Apple Worldwide Developers Conferences and is the leader of a religious cult

స్టీవ్ బామార్ :”Fucking kill™” is a trademark of Steve Ballmer, who will “Fucking kill™” anyone who uses it without permission.
(ఇది అర్థం కావాలంటే బామర్ కుర్చీ విసిరేసిన ఇన్సిడెంట్ తెలియాలి”)

గూగుల్      :http://uncyclopedia.org/wiki/Google

పమేలా ఆండెర్సన్:http://uncyclopedia.org/wiki/Pamela_Anderson — super, but I can’t write the content on my blog

అమితాబ్ బచ్చన్ :His actual name at the time of birth was Amitabh Bachchchchchchchchchchchchchchchchan. When he joined films, producers asked him to shorten his name as it was exceeding the size of film wall posters printed in India at that time

ఇటువంటి సైటు మన తొటరాముడికో, విహారికో, లేక మొన్నీమధ్య తయారైన ఒక సీతక్కకో ఇస్తే… మన politicians అందరినీ ఒక ఆట ఆడుకుంటారేమో.

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. ఆ చూసాను, చాలా చాల బాగుంటుంది. అలాంటి దానిని తెలుగులో కూడా ఒకటి తయారు చేయాలి 🙂 Oscar Wilde గారు కామెంటులేని వ్యాసం ఒక్కటి కూడా ఉండదు అందులో… పామెలా ఆండర్సన్ పేజీకి లింకు చూసేసి వెంటనే దానిని ఫాలో అయ్యిపోయాను. Ame lAMg Distensu parugu paMdElalO bOleDanni patAlAlu sAdhiMcAraMTa 🙂

    ఈ సందర్భంగా మీకు నేను ఒక బ్లాగు పోస్టుకు లింకును అందిస్తున్నాను. దానిని చదివి ఆనందించండి… లింకును tinyurlలో ఎందుకిచ్చానో ఒకసారి ఆలోచించి ఆ తరువాత దానిని తెరవండి. http://tinyurl.com/yp5ngo

    వ్యాఖ్య ద్వారా మాకినేని ప్రదీపు — అక్టోబర్ 12, 2007 @ 7:52 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: