దిల్ సే …

అక్టోబర్ 30, 2007

అకాల మరణాలు

Filed under: నాతో నేను,unbiased — శ్రవణ్ @ 10:45 ఉద.

ఇందిరాగాంధీనో, రాజీవ్‌గాంధీనో అకాలమరణం పొందితే దాన్ని ఎవరూ యేమీ చెయ్యలేరు. they are into politics having full knowledge of the consequences.

మొన్నామధ్య మా బంధువు ఒకాయన, టీచర్, స్కూటర్‌మీద ఇంటికొస్తుంటే యాక్సిడెంటు అయ్యింది. ఈమధ్య ఓ 20 యేళ్ళ కుర్రవాడు ఆటోలో వస్తుంటే యాక్సిడెంటు. నిన్నటికినిన్న మా కొలీగుకి హైవే మీద యాక్సిడెంటు, తన కుటుంబంలో ఎవరూ మిగల్లేదు.

ఒక్కసారి మీ 4-5 యేళ్ళ జ్ఞాపకాల పుటల్ని తిరగేయండి. ఇటువంటి కారణాల వల్ల మీరు ఒక్క మంచి మిత్రుణ్ణయినా కోల్పోయి ఉంటారు. మిగతా దేశాల్లో పరిస్థితి కూడా ఇంతే వుంటుందా?

ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించీ, డ్రైవింగ్ అవేర్‌నెస్ గురించీ ప్రభుత్వం ఇంకొంచెం శ్రద్ధ తీసుకోవాలి.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు »

 1. మాదగ్గర (మిన్నసోటా) ప్రతి సంవత్సరం తొలి మంచు కురిసేరోజు ఒక ౨౦౦ దాకా రోడ్డు ప్రమాదాలు జరగటం మామూలే! కానీ వాటిలో మరణాల సంఖ్య చాలా తక్కువ. దానికి కారణాలు సవాలక్ష. భారతదేశంలో వీలైనప్పుడల్లా రోడ్డు మీద ప్రయాణించకుండా ఉండటం ఉత్తమమని నాకనిపిస్తుంది. అక్సెస్ కంట్రోల్డ్ హైవేలు, కంతలు లేని డివైడర్లు వళ్ళ కొంతవరకు ప్రమాదాలు తగ్గించవచ్చేమో!!

  వ్యాఖ్య ద్వారా రవి వైజాసత్య — అక్టోబర్ 31, 2007 @ 7:20 ఉద. | స్పందించండి

 2. రవి వైజాసత్య గారూ మీ కమెంట్స్ కి థాంక్స్ అండి.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — అక్టోబర్ 31, 2007 @ 1:56 సా. | స్పందించండి

 3. see this blog this is for bloggers
  http;//nijamga-nijam.blogspot.com

  వ్యాఖ్య ద్వారా ramana — నవంబర్ 2, 2007 @ 6:46 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.

%d bloggers like this: